Vegan Diet : పూర్వ‌కాలంలో రుషులు తిన్న ఆహారం ఇది.. ఇలా తింటే మ‌న‌కు ఎలాంటి రోగాలు రావు..!

Vegan Diet : సూర్యుడి చేత వండ‌బడిన ప‌చ్చి ఆహారం మ‌న శ‌రీరానికి ఎంతో మేలు చేస్తుంద‌ని మ‌నంద‌రికీ తెలుసు. మ‌నం తినే ఆహారంలో 70 శాతం ప‌చ్చి ఆహారాన్ని ప్ర‌తిరోజూ తీసుకోవ‌డం వల్ల మ‌న శ‌రీరానికి అనేక లాభాలు క‌లుగుతాయి. ఉద‌యం ఇడ్లీ, దోశ‌, కాఫీ, టీ, పాల‌ను మానేసి ప‌చ్చి కూర‌గాయ‌ల జ్యూస్ ను తాగడం, త‌రువాత మొల‌కెత్తిన విత్త‌నాల‌ను తిన‌డం, సాయంత్రం పండ్ల‌ను, పండ్ల‌తో త‌యారు చేసిన జ్యూస్ ల‌ను తాగ‌డం వంటివి … Read more

Nuts : న‌ట్స్‌ను తిన‌డంలో చాలా మంది చేసే పొర‌పాటు ఇదే.. దీన్ని అస‌లు చేయ‌కండి..!

Nuts : ప్ర‌కృతి ప్ర‌సాదించిన అతి బ‌ల‌మైన ఆహారాల్లో డ్రై న‌ట్స్ ఒక‌టి. ఇవి మ‌న శ‌రీరానికి ఎంతో మేలు చేస్తాయి. శ‌రీరానికి మేలు చేసే కొవ్వులు, ప్రోటీన్స్ డ్రై న‌ట్స్ లో అధికంగా ఉంటాయి. మ‌నం ఎక్కువ‌గా వేరు శ‌న‌గ ప‌ప్పులు (ప‌ల్లీలు), వాల్ న‌ట్స్‌, జీడిప‌ప్పు, బాదం ప‌ప్పు, నువ్వులు, పిస్తా ప‌ప్పులు, పుచ్చ గింజ‌ల ప‌ప్పు, గుమ్మ‌డి గింజ‌ల ప‌ప్పు, పొద్దు తిరుగుడు గింజ‌ల ప‌ప్పును అధికంగా వాడుతూ ఉంటాం. ఇవి చాలా … Read more

Pesara Pappu Charu : శ‌రీరానికి ఎంతో చ‌లువ చేసే పెస‌ర‌ప‌ప్పు చారు.. త‌యారీ ఇలా..!

Pesara Pappu Charu : పెస‌ర ప‌ప్పును మ‌నం చాలా కాలం నుండి వంటింట్లో ఉప‌యోగిస్తూ ఉన్నాం. పెస‌ర ప‌ప్పు మ‌న శ‌రీరానికి ఎంతో మేలు చేస్తుంది. పెస‌ర ప‌ప్పులో క్యాల్షియం, పొటాషియంతోపాటు ఫైబ‌ర్ కూడా అధికంగా ఉంటుంది. బీపీని, షుగ‌ర్ ను నియంత్రించ‌డంతో పాటు ర‌క్తహీన‌త‌ను త‌గ్గించ‌డంలో పెస‌ర‌ప‌ప్పు ఉప‌యోగ‌ప‌డుతుంది. పెస‌రప‌ప్పును త‌ర‌చూ ఆహారంలో భాగంగా చేసుకోవ‌డం వ‌ల్ల మ‌ల‌బ‌ద్ద‌కం స‌మ‌స్య త‌గ్గుతుంది. మ‌నం ఆహారంగా తీసుకునే అన్ని ర‌కాల ప‌ప్పుల కంటే క్యాల‌రీలు త‌క్కువ‌గా … Read more

Korra Idli : ఆరోగ్య‌క‌ర‌మైన కొర్ర‌లతో ఇడ్లీ.. ఇలా త‌యారు చేయాలి..!

Korra Idli : చిరుధాన్యాల్లో ఒక‌టైన కొర్ర‌లు మన‌కు ఎంత‌గా మేలు చేస్తాయో అందరికీ తెలిసిందే. వీటిని ఆహారంలో భాగం చేసుకోవ‌డం వ‌ల్ల అనేక లాభాలు క‌లుగుతాయి. డ‌యాబెటిస్ ఉన్న‌వారికి కొర్ర‌లు ఎంతో ఉప‌యోగ‌ప‌డ‌తాయి. వీటిని తింటే బీపీ త‌గ్గుతుంది. అధిక బ‌రువున త‌గ్గించుకోవ‌చ్చు. ఇంకా ఎన్నో లాభాలు మ‌న‌కు కొర్రల వ‌ల్ల క‌లుగుతాయి. అయితే వీటితో ఇడ్లీల‌ను కూడా త‌యారు చేసుకుని తిన‌వ‌చ్చు. ఇవి ఎంతో రుచిగా ఉండ‌డ‌మే కాదు.. మ‌న‌కు ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాలను అందిస్తాయి. … Read more

Hair Problems : దీన్ని ఒక్క టీస్పూన్ జుట్టుకు రాయండి చాలు.. న‌ల్ల‌గా మారుతుంది.. స‌మ‌స్య ఇక మ‌ళ్లీ రాదు..!

Hair Problems : ప్ర‌స్తుత త‌రుణంలో చాలా మంది తెల్ల జుట్టు స‌మ‌స్య‌తో ఇబ్బందులు ప‌డుతున్నారు. న‌లుగురిలో తిర‌గాల‌న్నా ఇబ్బందిగా ఫీల‌వుతున్నారు. కొంద‌రికి యుక్త వ‌య‌స్సులోనే జుట్టు తెల్ల‌గా మారుతోంది. దీంతో చాలా మంది అవ‌స్థ‌లు ప‌డుతున్నారు. అయితే ఇలా జుట్టు తెల్ల‌గా అయ్యేందుకు అనేక కార‌ణాలు ఉంటాయి. అధిక ఒత్తిడి, వంశ పారంప‌ర్య‌త‌, తినే తిండి, తాగే ద్ర‌వాలు, కాలుష్యం, నీరు.. ఇలా అనేక ర‌కాల కార‌ణాల వ‌ల్ల జుట్టు తెల్ల‌గా మారుతుంటుంది. ఇక మొద‌ట్లో … Read more

Tomato Drumstick Curry : పోష‌కాల‌కు నెల‌వు మున‌క్కాయ‌లు.. వాటితో కూర ఇలా చేస్తే బాగుంటుంది..!

Tomato Drumstick Curry : మ‌నం మున‌క్కాయ‌ల‌ను ఉప‌యోగించి ర‌క‌ర‌కాల వంట‌ల‌ను త‌యారు చేస్తూ ఉంటాం. మున‌క్కాయ‌ల‌ వ‌ల్ల క‌లిగే ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాలు ఏమిటో మ‌నంద‌రికీ తెలుసు. ర‌క్తంలో చ‌క్కెర స్థాయిల‌ను నియంత్రించ‌డంలో మున‌క్కాయ‌లు ఎంతో స‌హాయ‌ప‌డ‌తాయి. ఎముక‌ల‌ను దృఢంగా చేయ‌డంలో, రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచ‌డంలో మున‌క్కాయ‌లు ఉప‌యోగ‌ప‌డ‌తాయి. పొట్ట‌లో పేగుల‌ క‌ద‌లిక‌ల‌ను పెంచి మ‌ల‌బ‌ద్ద‌కాన్ని త‌గ్గించ‌డంలో కూడా ఇవి దోహ‌ద‌ప‌డ‌తాయి. ర‌క్తాన్ని శుద్ది చేయ‌డంలో మున‌క్కాయ‌లు స‌హాయ‌ప‌డ‌తాయి. మ‌నం ఎక్కువ‌గా మున‌క్కాయ‌ల‌ను సాంబార్, ప‌ప్పుచారు … Read more

Green Gram : పెస‌ల‌ను లైట్ తీసుకుంటే అంతే.. అనేక లాభాల‌ను కోల్పోతారు..!

Green Gram : పెస‌లను సాధార‌ణంగా చాలా మంది గుగ్గిళ్లుగా చేసుకుని తింటుంటారు. కొంద‌రు ఉడ‌కబెట్టి తింటుంటారు. కొంద‌రు మొల‌క‌లుగా చేసుకుని.. ఇంకొంద‌రు పెస‌ర‌ట్లుగా వేసుకుని తింటుంటారు. అయితే పెస‌ల‌ను చాలా తేలిగ్గా తీసుకుంటారు. కానీ వీటితో మ‌న‌కు అద్భుత‌మైన ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. పెస‌ల‌ను రోజూ తినాలే కానీ అనేక లాభాల‌ను పొంద‌వ‌చ్చు. వీటిల్లో ఫైబ‌ర్ అధికంగా ఉంటుంది. క‌నుక జీర్ణ స‌మ‌స్య‌లు అస‌లు ఉండ‌వు. గ్యాస్‌, మ‌ల‌బ‌ద్దకం, అజీర్ణం త‌గ్గుతాయి. అలాగే పెస‌ల‌ను క్ర‌మం త‌ప్ప‌కుండా … Read more

Royyala Kura : విట‌మిన్ బి12 లోపం ఉన్న‌వారికి చ‌క్క‌ని ఔష‌ధం రొయ్య‌లు.. కూర ఇలా చేసి తిన‌వ‌చ్చు..!

Royyala Kura : సాధార‌ణంగా చాలా మంది చికెన్‌, మ‌ట‌న్ లేదా చేప‌లు వంటి ఆహారాల‌ను తింటుంటారు. కానీ ప‌చ్చి రొయ్య‌ల‌ను తినేవారు చాలా త‌క్కువ‌గా ఉంటారు. వాస్త‌వానికి మిగిలిన మాంసాహారాల క‌న్నా రొయ్య‌లు మ‌న‌కు ఎంతో ఆరోగ్య‌వంత‌మైన‌వి అని చెప్ప‌వ‌చ్చు. ఇవి అందించే ప్ర‌యోజ‌నాలు అమోఘం. వీటిలో మ‌న శ‌రీరానికి కావ‌ల్సిన పోష‌కాలు అనేకం ఉంటాయి. ముఖ్యంగా మ‌న‌లో చాలా మందికి విట‌మిన్ బి12 లోపం ఏర్ప‌డుతుంటుంది. అలాంటి వారు వారంలో రెండు సార్లు రొయ్య‌ల‌ను … Read more

Bisi Bele Bath : బిసిబెలెబాత్ ఎంతో ఆరోగ్య‌క‌ర‌మైంది.. ఇలా సుల‌భంగా త‌యారు చేయ‌వ‌చ్చు..!

Bisi Bele Bath : రోజూ సాధార‌ణంగా చాలా మంది ర‌క‌ర‌కాల బ్రేక్‌ఫాస్ట్‌ల‌ను తింటుంటారు. ఇడ్లీ, దోశ‌, వ‌డ‌.. ఇలా అనేక ర‌కాలైన బ్రేక్‌ఫాస్ట్‌లు మ‌న‌కు అందుబాటులో ఉన్నాయి. అయితే వీటిని మ‌నం ఇంట్లో కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. కానీ కొన్ని ర‌కాల బ్రేక్‌ఫాస్ట్‌లు మ‌న‌కు కేవ‌లం హోట‌ల్స్‌లో మాత్ర‌మే ల‌భిస్తాయి. అలాంటి వాటిలో బిసిబెలెబాత్ ఒక‌టి. ఇది ఎంతో రుచిగా ఉండ‌డ‌మే కాదు.. మ‌న‌కు శ‌క్తిని, పోష‌కాలను అందిస్తుంది. అయితే దీన్ని ఎలా త‌యారు చేయాలో … Read more

Chikkudukaya Vepudu : చిక్కుడు కాయ‌ల వేపుడును ఇలా చేస్తే.. ఎంతో రుచిగా ఉంటుంది..!

Chikkudukaya Vepudu : మ‌నం ఆహారంగా తీసుకునే కూర‌గాయ‌లలో చిక్కుడు కాయ‌లు ఒక‌టి. చిక్కుడు కాయ‌ల‌ను మ‌నం చాలా కాలం నుండి ఆహారంగా తీసుకుంటూ ఉన్నాం. చిక్కుడు కాయ‌లు మ‌న శ‌రీరానికి ఎంతో మేలు చేస్తాయి. శ‌రీరంలో చెడు కొలెస్ట్రాల్ (ఎల్‌డిఎల్ ) స్థాయిల‌ను త‌గ్గించి గుండెను సంర‌క్షిస్తాయి. మాన‌సిక ఒత్తిడిని, నిద్ర లేమిని దూరంలో చేయ‌డంలో చిక్కుడు కాయ‌లు స‌హాయ‌ప‌డ‌తాయి. చిక్కుడు కాయ‌ల‌ల్లో పీచు ప‌దార్థాలు అధికంగా ఉంటాయి. వీటిని త‌ర‌చూ ఆహారంలో భాగంగా చేసుకోవ‌డం … Read more