Bisi Bele Bath : బిసిబెలెబాత్ ఎంతో ఆరోగ్యకరమైంది.. ఇలా సులభంగా తయారు చేయవచ్చు..!
Bisi Bele Bath : రోజూ సాధారణంగా చాలా మంది రకరకాల బ్రేక్‌ఫాస్ట్‌లను తింటుంటారు. ఇడ్లీ, దోశ, వడ.. ఇలా అనేక రకాలైన బ్రేక్‌ఫాస్ట్‌లు మనకు అందుబాటులో ఉన్నాయి. అయితే వీటిని మనం ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు. కానీ కొన్ని రకాల బ్రేక్‌ఫాస్ట్‌లు మనకు కేవలం హోటల్స్‌లో మాత్రమే లభిస్తాయి. అలాంటి వాటిలో బిసిబెలెబాత్ ఒకటి. ఇది ఎంతో రుచిగా ఉండడమే కాదు.. మనకు శక్తిని, పోషకాలను అందిస్తుంది. అయితే దీన్ని ఎలా తయారు చేయాలో … Read more









