Pesara Pappu Charu : శ‌రీరానికి ఎంతో చ‌లువ చేసే పెస‌ర‌ప‌ప్పు చారు.. త‌యారీ ఇలా..!

Pesara Pappu Charu : పెస‌ర ప‌ప్పును మ‌నం చాలా కాలం నుండి వంటింట్లో ఉప‌యోగిస్తూ ఉన్నాం. పెస‌ర ప‌ప్పు మ‌న శ‌రీరానికి ఎంతో మేలు చేస్తుంది. పెస‌ర ప‌ప్పులో క్యాల్షియం, పొటాషియంతోపాటు ఫైబ‌ర్ కూడా అధికంగా ఉంటుంది. బీపీని, షుగ‌ర్ ను నియంత్రించ‌డంతో పాటు ర‌క్తహీన‌త‌ను త‌గ్గించ‌డంలో పెస‌ర‌ప‌ప్పు ఉప‌యోగ‌ప‌డుతుంది. పెస‌రప‌ప్పును త‌ర‌చూ ఆహారంలో భాగంగా చేసుకోవ‌డం వ‌ల్ల మ‌ల‌బ‌ద్ద‌కం స‌మ‌స్య త‌గ్గుతుంది. మ‌నం ఆహారంగా తీసుకునే అన్ని ర‌కాల ప‌ప్పుల కంటే క్యాల‌రీలు త‌క్కువ‌గా … Read more