Tomato Drumstick Curry : పోష‌కాల‌కు నెల‌వు మున‌క్కాయ‌లు.. వాటితో కూర ఇలా చేస్తే బాగుంటుంది..!

Tomato Drumstick Curry : మ‌నం మున‌క్కాయ‌ల‌ను ఉప‌యోగించి ర‌క‌ర‌కాల వంట‌ల‌ను త‌యారు చేస్తూ ఉంటాం. మున‌క్కాయ‌ల‌ వ‌ల్ల క‌లిగే ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాలు ఏమిటో మ‌నంద‌రికీ తెలుసు. ర‌క్తంలో చ‌క్కెర స్థాయిల‌ను నియంత్రించ‌డంలో మున‌క్కాయ‌లు ఎంతో స‌హాయ‌ప‌డ‌తాయి. ఎముక‌ల‌ను దృఢంగా చేయ‌డంలో, రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచ‌డంలో మున‌క్కాయ‌లు ఉప‌యోగ‌ప‌డ‌తాయి. పొట్ట‌లో పేగుల‌ క‌ద‌లిక‌ల‌ను పెంచి మ‌ల‌బ‌ద్ద‌కాన్ని త‌గ్గించ‌డంలో కూడా ఇవి దోహ‌ద‌ప‌డ‌తాయి. ర‌క్తాన్ని శుద్ది చేయ‌డంలో మున‌క్కాయ‌లు స‌హాయ‌ప‌డ‌తాయి. మ‌నం ఎక్కువ‌గా మున‌క్కాయ‌ల‌ను సాంబార్, ప‌ప్పుచారు … Read more