Royyala Kura : రొయ్యల కూరను ఇలా చేయండి.. ఎంతో రుచిగా ఉంటుంది..!
Royyala Kura : మనం రొయ్యలతో రకరకాల వంటకాలను తయారు చేస్తూ ఉంటాము. రొయ్యలతో చేసే వంటకాలు రుచిగా ఉండడంతో పాటు వీటిని తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి కూడా మేలు కలుగుతుంది. రొయ్యలతో చేసే వంటకాల్లో రొయ్యల కూర కూడా ఒకటి. ఈ కూరను ఒక్కొక్కరు ఒక్కో పద్దతిలో తయారు చేస్తూ ఉంటారు. కింద చెప్పిన విధంగా చేసే ఈ రొయ్యల కూర కూడా చాలా రుచిగా ఉంటుంది. దీనిని తయారు చేయడం కూడా చాలా … Read more









