Nuvvula Karam Podi : నువ్వుల కారం పొడి ఆరోగ్యానికి ఎంతో మంచిది.. అన్నంలో మొదటి ముద్ద తినాలి..!
Nuvvula Karam Podi : పూర్వ కాలం నుండి మనం వంటింట్లో ఉపయోగించే వాటిల్లో నువ్వులు ఒకటి. నువ్వులు మన శరీరానికి చేసే మేలు అంతా ఇంతా కాదు. కాల్షియం అధికంగా ఉండే వాటిల్లో నువ్వులు ఒకటి. పిల్లల ఎదుగుదలకు, ఎముకలు దృఢంగా ఉండడంలో నువ్వులు ఎంతో సహాయపడతాయి. నువ్వులల్లో ఫైబర్ అధికంగా ఉంటుంది. నువ్వులల్లో ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి. బీపీని తగ్గించడంతోపాటు శరీరంలో ఉండే నొప్పులను, వాపులను తగ్గించడంలో కూడా నువ్వులు ఉపయోగపడతాయి. బి కాంప్లెక్స్ … Read more