Biyyam Pindi Rotte : బియ్యం పిండి రొట్టెలను ఎప్పుడైనా తిన్నారా.. భలే రుచిగా ఉంటాయి.. తయారీ ఇలా..
Biyyam Pindi Rotte : మనం బియ్యం పిండితో రకరకాల వంటకాలను తయారు చేసుకుని తింటూ ఉంటాం. బియ్యం పిండితో చేసే వంటకాలు చాలా రుచిగా ఉంటాయి. బియ్యం పిండితో చేసుకోదగిన వంటకాల్లో రొట్టె కూడా ఒకటి. ఈ వంటకాన్ని పూర్వకాలంలో ఎక్కువగా తయారు చేసేవారు. బియ్యం పిండితో చేసే రొట్టె చాలా రుచిగా ఉంటుంది. దీనిని తయారు చేయడం కూడా చాలా సులభం. మొదటిసారి చేసే వారు కూడా దీనిని సులభంగా చేసుకోవచ్చు. బియ్యంపిండితో ఎంతో … Read more









