Chakkera Pongali : చక్కెర పొంగలిని ఇలా చేయాలి.. ఎంతో రుచిగా ఉంటుంది..!
Chakkera Pongali : మనం వంటింట్లో రకరకాల తీపి వంటకాలను వండుతూ ఉంటాం. చాలా సులభంగా చాలా తక్కువ సమయంలో చేసుకోదగిన తీపి వంటకాల్లో చక్కెర పొంగలి కూడా ఒకటి. చక్కెర పొంగలి చాలా రుచిగా ఉంటుంది. ప్రసాదంగా కూడా దీనిని వండుతూ ఉంటారు. చాలా మంది చక్కెర పొంగలిని ఇష్టంగా తింటారు. ఎవరైనా చేసుకోగలిగేలా, చాలా సులభంగా అలాగే చాలా రుచిగా ఉండేలా ఈ చక్కెర పొంగలిని ఎలా తయారు చేసుకోవాలి.. అన్న వివరాలను ఇప్పుడు … Read more









