Ravva Laddu : రవ్వ లడ్డూలను ఇలా ఎప్పుడైనా ట్రై చేశారా.. మళ్లీ మళ్లీ కావాలంటారు..
Ravva Laddu : బొంబాయి రవ్వతో మనం రకరకాల వంటకాలను తయారు చేసి ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. బొంబాయి రవ్వను ఉపయోగించి చేసే ఈ వంటకాలు చాలా రుచిగా ఉంటాయి. బొంబాయి రవ్వతో వంటకాలు చేయడం కూడా చాలా సులభం. ఈ రవ్వతో చేసుకోదగిన తీపి వంటకాల్లో రవ్వ లడ్డూలు ఒకటి. ఇవి మనందరికి తెలిసినవే. వీటిని చాలా మంది ఇష్టంగా తింటారు. ఈ రవ్వ లడ్డూలను సులభంగా, చక్కగా, రుచిగా ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి … Read more









