Chicken Fry : చికెన్ ఫ్రైని ఇలా చేయండి.. రుచి అదిరిపోతుంది..!

Chicken Fry : చికెన్ పేరు చెప్ప‌గానే మాంసాహారుల నోళ్ల‌లో నీళ్లూర‌తాయి. చికెన్ అంటే అంత‌టి ఇష్టం ఉంటుంది. అందుక‌ని చికెన్‌ను చాలా మంది ఇష్టంగా తింటుంటారు. దీంతో అనేక ర‌కాల వెరైటీల‌ను చేస్తుంటారు. వాటిల్లో చికెన్ ఫ్రై ఒక‌టి. అయితే కాస్త శ్ర‌మించాలే కానీ.. ఇంట్లోనే చాలా సుల‌భంగా చికెన్ ఫ్రై ని అదిరిపోయే టేస్ట్‌తో వండుకోవ‌చ్చు. మ‌రి చికెన్ ఫ్రై ని ఎలా వండాలో ఇప్పుడు తెలుసుకుందామా..! చికెన్ ఫ్రై త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు.. … Read more

Palli Chutney : ప‌ల్లి చ‌ట్నీని ఇలా చేస్తే.. విడిచిపెట్ట‌కుండా తినేస్తారు..!

Palli Chutney : మ‌నం ఉద‌యం అల్పాహారంలో భాగంగా ర‌క‌ర‌కాల ఆహార ప‌దార్థాల‌ను త‌యారు చేస్తూ ఉంటాం. ఇడ్లీ, దోశ‌, ఉప్మా, పెస‌ర‌ట్టు, ఊత‌ప్పం వంటి వాటిని ఎక్కువ‌గా అల్పాహారంలో భాగంగా చేస్తూ ఉంటాం. వీటిని తిన‌డానికి మ‌నం ఎక్కువ‌గా ప‌ల్లి చ‌ట్నీని ఉప‌యోగిస్తాం. ప‌ల్లి చ‌ట్నీ రుచిగా ఉంటేనే ఈ ఆహార ప‌దార్థాలు కూడా రుచిగా ఉంటాయి. ఇడ్లీ, దోశ‌ల రుచిని మ‌రింత‌గా పెంచే ప‌ల్లి చ‌ట్నీని చేయ‌డంలో కొంద‌రు విఫ‌ల‌మ‌వుతుంటారు. అయితే ఈ చ‌ట్నీని … Read more

Chicken Curry : చికెన్ క‌ర్రీని ఇలా వండారంటే.. లొట్ట‌లేసుకుంటూ మొత్తం తినేస్తారు..!

Chicken Curry : మ‌నం తినే మాంసాహార వంట‌కాల‌లో చికెన్ క‌ర్రీ ఒక‌టి. మాంసాహార ప్రియుల‌కు చికెన్ క‌ర్రీ రుచి గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌వ‌ల‌సిన ప‌ని లేదు. చికెన్ క‌ర్రీని ఎలా వండినా కూడా చాలా రుచిగా ఉంటుంది. ఎంతో రుచిగా, చిక్క‌గా ఉండే చికెన్ క‌ర్రీని ఎలా త‌యారు చేసుకోవాలి.. దీని త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం. చికెన్ క‌ర్రీ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు.. చికెన్ – ఒక కిలో, … Read more

Beauty Tips : ఈ చిట్కా పాటిస్తే చ‌ర్మం త్వ‌ర‌గా కాంతివంతంగా మారుతుంది.. స్కిన్ టోన్ మెరుగు ప‌డుతుంది..!

Beauty Tips : మ‌నం వివిధ రూపాల్లో అల్లాన్ని ప్ర‌తిరోజూ వాడుతూ ఉంటాం. అల్లాన్ని వంటల‌లో ఉప‌యోగించ‌డ‌మే కాకుండా అల్లంతో టీల‌ను, క‌షాయాల‌ను కూడా త‌యారు చేసి తాగుతూ ఉంటాం. అల్లాన్ని ఎండ‌బెట్టి పొడిగా చేసుకుని కూడా వాడుతూ ఉంటాం. దీనినే శొంఠి పొడి (చూర్ణం) అంటార‌ని మ‌నంద‌రికీ తెలుసు. దీని వ‌ల్ల క‌లిగే ప్ర‌యోజ‌నాలు కూడా మ‌నంద‌రికీ తెలుసు. శొంఠి పొడిని ఆహారంలో భాగంగా చేసుకోవ‌డం వ‌ల్ల మ‌న‌కు అనేక ర‌కాల ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. … Read more

Sleep : 7 గంట‌ల పాటు గాఢంగా నిద్ర‌పోవాలంటే.. ఇలా చేయాలి..!

Sleep : ప్ర‌స్తుత త‌రుణంలో మ‌న‌లో చాలా మంది నిద్ర‌లేమి స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతున్నారు. దీని వ‌ల్ల మ‌న‌కు అనేక ర‌కాల అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌చ్చే అవ‌కాశం కూడా ఉంది. మ‌నం రాత్రి భోజ‌నం తిన‌గానే మ‌త్తుగా అనిపించి నిద్ర పోతాము. కానీ మ‌నం గాఢ నిద్ర పోవ‌డానికి చాలా స‌మ‌యం ప‌డుతుంది. మ‌న‌లో చాలా మంది సుమారుగా తెల్లవారు జాము నుండి గాఢ నిద్ర పోతుంటారు. రాత్రి భోజ‌నం చేసిన త‌రువాత వ‌చ్చే మ‌త్తు నిద్ర వ‌ల్ల … Read more

Constipation : దీన్ని రోజుకు రెండు సార్లు తినండి.. మ‌ల‌బ‌ద్ద‌కం అన్న‌ది ఉండ‌దు..!

Constipation : మ‌నం తిన్న ఆహారం జీర్ణ‌మ‌యిన త‌రువాత అందులో ఉండే పోష‌కాలు ర‌క్తంలోకి గ్ర‌హించ‌బ‌డ‌తాయి. జీర్ణం కాని ఆహార ప‌దార్థాలు, పీచు ప‌దార్థాలు పెద్ద ప్రేగుల్లోకి చేర్చ‌బ‌డ‌తాయి. ఇలా పెద్ద ప్రేగుల్లోకి చేర్చ‌బ‌డిన ఆహార ప‌దార్థాలే మ‌లంగా బ‌య‌ట‌కు విస‌ర్జించ‌బ‌డ‌తాయి. కానీ ప్ర‌స్తుత త‌రుణంలో ఉన్న ఆహార‌పు అల‌వాట్ల కార‌ణంగా పాలిష్ చేసిన ఆహార ప‌దార్థాల‌ను, రిఫైన్‌ చేసిన ఆహార‌పు ప‌దార్థాల‌ను ఎక్కువ‌గా తీసుకుంటున్నాం. పండ్ల‌కు, కూర‌గాయ‌ల‌కు కూడా పైన ఉండే పొట్టును తీసి మ‌నం … Read more

Joint Pain : ఇలా చేస్తే.. కీళ్ల నొప్పుల‌ను 5, 6 రోజుల్లో త‌గ్గించుకోవ‌చ్చు..!

Joint Pain : మ‌న‌కు దోమ‌ల ద్వారా వ‌చ్చే జ్వ‌రాల‌ల్లో చికెన్ గున్యా జ్వ‌రం ఒక‌టి. ఈ జ్వ‌రం వ‌చ్చిన వారిలో కీళ్ల నొప్పులు అధికంగా ఉంటాయి. చేతి వేళ్ల ద‌గ్గ‌ర నుండి కాళ్ల వ‌ర‌కు శ‌రీరం అంతా నొప్పులుగానే ఉంటుంది. జ్వ‌రం త‌గ్గినా ఈ కీళ్ల నొప్పులు మాత్రం చాలా రోజుల వ‌రకు త‌గ్గ‌వు. ఈ కీళ్ల నొప్పుల‌తో సంవ‌త్స‌రం పాటు బాధ‌ప‌డే వారు కూడా ఉంటారు. వీరు ప్ర‌తి రోజూ నొప్పుల‌ను త‌గ్గించే ర‌క‌ర‌కాల … Read more

Food Mistake : మ‌నం రోజూ చేస్తున్న ఈ చిన్న త‌ప్పు వ‌ల్లే వ్యాధులు వ‌స్తున్నాయి..!

Food Mistake : మ‌న‌లో చాలా మంది ఎటువంటి ఆహార ప‌దార్థాల‌నైనా ఇంట్లోనే త‌యారు చేసుకుని మూడు పూట‌లా తింటుంటారు. ఇలాంటి వారు ఎప్పుడైనా ఏవైనా అనారోగ్యాల బారిన ప‌డిన‌ప్పుడు.. నేను బ‌య‌ట దొరికే ఆహార ప‌దార్థాల‌ను, హోట‌ల్స్ లో దొరికే ఆహార ప‌దార్థాల‌ను తిన‌న‌ప్ప‌టికీ నాకే ఎందుకు వ‌చ్చింది ఈ అనారోగ్యం.. అని చాలా మంది ఆలోచిస్తూ ఉంటారు. చాలా మంది బ‌య‌ట ఆహార ప‌దార్థాల‌ను తినే వారికే జ‌బ్బులు వ‌స్తాయి, ఇంట్లోనే ఆహార ప‌దార్థాల‌ను … Read more

Walnuts Powder With Milk : వీటి పొడిని ఒక్క స్పూన్ పాల‌లో క‌లిపి రోజూ తాగితే చాలు.. ఊహించ‌ని ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి..!

Walnuts Powder With Milk : వాల్ నట్స్‌.. వీటినే అక్రోట్స్ అని కూడా పిలుస్తారు. ఇవి చూసేందుకు అంత ఆకర్ష‌ణీయంగా ఉండ‌వు. మెద‌డులా ఉంటాయి. క‌నుక వీటిని తినేందుకు ఎవ‌రూ ఇష్ట‌ప‌డ‌రు. అయితే వాస్త‌వానికి వాల్ న‌ట్స్‌ను డ్రై ఫ్రూట్స్‌లో అగ్ర‌గామిగా చెప్ప‌వ‌చ్చు. ఎందుకంటే ఇత‌ర అన్ని డ్రై ఫ్రూట్స్ లో క‌న్నా ఎక్కువ పోష‌కాలు వీటిలోనే ఉంటాయి. అలాగే ఇవి మ‌న‌కు ఎన్నో ప్ర‌యోజనాల‌ను అందిస్తాయి. వాల్ న‌ట్స్‌ను తిన‌డం వ‌ల్ల మెద‌డు ప‌నితీరు … Read more

Mamidikaya Mukkala Pachadi : మామిడికాయ ముక్క‌ల పచ్చ‌డిని ఇలా పెట్టండి.. అద్భుతంగా ఉంటుంది..!

Mamidikaya Mukkala Pachadi : ఎండాకాలం వ‌చ్చిందంటే చాలు.. మ‌న‌కు మామిడికాయ‌లు ఎక్క‌డ చూసినా ద‌ర్శ‌న‌మిస్తుంటాయి. ఈ క్ర‌మంలోనే ఈ పండ్ల‌ను ఈ సీజ‌న్‌లో చాలా మంది తింటుంటారు. ఇక ప‌చ్చ‌ళ్ల‌ను కూడా పెడుతుంటారు. మామిడికాయ‌ల్లో అన్నింటితోనూ ప‌చ్చ‌డి పెట్ట‌లేరు. కేవ‌లం పులుపుగా ఉండే కాయ‌ల‌తోనే ప‌చ్చ‌డి పెడుతుంటారు. ఇక మామిడి కాయ ప‌చ్చ‌డిని కూడా చాలా మంది ర‌క‌ర‌కాలుగా పెడుతుంటారు. ఇందులో ముక్క‌ల ప‌చ్చ‌డి ఒక‌టి. దీన్ని ఎలా పెట్టుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. మామిడికాయ ముక్క‌ల … Read more