Food Mistake : మనం రోజూ చేస్తున్న ఈ చిన్న తప్పు వల్లే వ్యాధులు వస్తున్నాయి..!
Food Mistake : మనలో చాలా మంది ఎటువంటి ఆహార పదార్థాలనైనా ఇంట్లోనే తయారు చేసుకుని మూడు పూటలా తింటుంటారు. ఇలాంటి వారు ఎప్పుడైనా ఏవైనా అనారోగ్యాల బారిన పడినప్పుడు.. నేను బయట దొరికే ఆహార పదార్థాలను, హోటల్స్ లో దొరికే ఆహార పదార్థాలను తిననప్పటికీ నాకే ఎందుకు వచ్చింది ఈ అనారోగ్యం.. అని చాలా మంది ఆలోచిస్తూ ఉంటారు. చాలా మంది బయట ఆహార పదార్థాలను తినే వారికే జబ్బులు వస్తాయి, ఇంట్లోనే ఆహార పదార్థాలను … Read more









