Paramannam : పరమాన్నం ఇలా చేస్తే.. అస్సలు విడిచిపెట్టకుండా మొత్తం తినేస్తారు..!
Paramannam : పరమాన్నం.. ఈ పేరు వినని వారు, దీని రుచి చూడని వారు ఉండరు ఉంటే అది అతిశయోక్తి కాదు. పరమాన్నం ఎంత రుచిగా ఉంటుందో మనందరికీ తెలుసు. దీనిని పూర్తిగా బెల్లంతో లేదా చక్కెరతో, రెండింటినీ కలిపి కూడా తయారు చేస్తూ ఉంటారు. కొందరికి పరమాన్నాన్ని తయారు చేసేటప్పుడు ఇందులో వేసిన పాలు విరిగి పోతూ ఉంటాయి. పాలు విరగకుండా రుచిగా పరమాన్నాన్ని ఎలా తయారు చేసుకోవాలి.. దీని తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. … Read more









