Korra Idli : ఆరోగ్యకరమైన కొర్రలతో ఇడ్లీ.. ఇలా తయారు చేయాలి..!
Korra Idli : చిరుధాన్యాల్లో ఒకటైన కొర్రలు మనకు ఎంతగా మేలు చేస్తాయో అందరికీ తెలిసిందే. వీటిని ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల అనేక లాభాలు కలుగుతాయి. డయాబెటిస్ ఉన్నవారికి కొర్రలు ఎంతో ఉపయోగపడతాయి. వీటిని తింటే బీపీ తగ్గుతుంది. అధిక బరువున తగ్గించుకోవచ్చు. ఇంకా ఎన్నో లాభాలు మనకు కొర్రల వల్ల కలుగుతాయి. అయితే వీటితో ఇడ్లీలను కూడా తయారు చేసుకుని తినవచ్చు. ఇవి ఎంతో రుచిగా ఉండడమే కాదు.. మనకు ఆరోగ్యకరమైన ప్రయోజనాలను అందిస్తాయి. … Read more









