Masala Palli : ఏవైనా స్నాక్స్ తినాల‌నిపిస్తే.. మ‌సాలా ప‌ల్లిని 10 నిమిషాల్లో ఇలా చేయండి..!

Masala Palli : మ‌న‌కు స్వీట్ షాపుల్లో, బేక‌రీల్లో ల‌భించే వాటిల్లో మ‌సాలా ప‌ల్లి కూడా ఒక‌టి. ఇవి చాలా రుచిగా క‌ర‌క‌ర‌లాడుతూ ఉంటాయి. అచ్చం బ‌య‌ట ల‌భించే విధంగా ఉండే ఈ మ‌సాలా ప‌ల్లీల‌ను మ‌నం ఇంట్లో కూడా చాలా సుల‌భంగా త‌యారు చేసుకోవ‌చ్చు. వీటిని త‌యారు చేయ‌డానికి కూడా చాలా త‌క్కువ స‌మ‌యం ప‌డుతుంది. రుచిగా మ‌సాలా ప‌ల్లీల‌ను ఎలా త‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. మ‌సాలా ప‌ల్లి త‌యారీకి కావల్సిన ప‌దార్థాలు.. ప‌ల్లీలు … Read more

Masala Palli : ప‌ల్లీల‌తో చిటికెలో త‌యారు చేసుకునే స్నాక్స్‌.. ఎంతో రుచిక‌రం.. ఆరోగ్య‌క‌రం..

Masala Palli : ప‌ల్లీలు.. దాదాపుగా ప్ర‌తి ఒక్క‌రి వంటింట్లో ఇవి ఉంటాయి. వంట‌ల్లో భాగంగా వీటిని మ‌నం త‌ర‌చూ ఉప‌యోగిస్తూనే ఉంటాం. అంతేకాకుండా ప‌ల్లీల‌తో ప‌ల్లి చిక్కీ, ప‌ల్లి ఉండ‌లు వంటి చిరుతిళ్ల‌ను కూడా త‌యారు చేసుకుని తింటూ ఉంటాం. ఇవే కాకుండా ప‌ల్లీల‌తో ఇత‌ర ఆహార పదార్థాల‌ను కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. అందులో భాగంగా కారం కారంగా క‌ర‌క‌ర‌లాడుతూ ఉండేలా మ‌సాలా ప‌ల్లీని ఎలా త‌యారు చేసుకోవాలి.. వీటి తయారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటి.. … Read more

Masala Palli : సాయంత్రం స్నాక్స్‌లో మ‌సాలా ప‌ల్లీల‌ను తినండి.. ఆరోగ్య‌క‌ర‌మైన‌వి.. రుచిగా ఉంటాయి..!

Masala Palli : మ‌నం చాలా కాలం నుండి ప‌ల్లీల‌తో ర‌క‌ర‌క‌రాల ఆహార పదార్థాల‌ను త‌యారు చేస్తూ ఉన్నాం. ప‌ల్లీలు మ‌న శ‌రీరానికి మేలు చేస్తాయ‌ని మ‌నంద‌రికీ తెలుసు. మిన‌ర‌ల్స్, విట‌మిన్స్ అధికంగా క‌లిగి ఉన్న వాటిల్లో ప‌ల్లీలు ఒక‌టి. ప‌ల్లీల‌ను త‌ర‌చూ ఆహారంలో భాగంగా చేసుకోవ‌డం వ‌ల్ల ప‌లు ర‌కాల క్యాన్సర్ లు వ‌చ్చే అవ‌కాశాలు కూడా త‌క్కువ‌గా ఉంటాయ‌ని నిపుణులు చెబుతున్నారు. ర‌క్తంలో చక్కెర స్థాయిల‌ను నియంత్రించ‌డంలో, ఎముక‌ల‌ను ఆరోగ్యంగా ఉంచ‌డంలో ఇవి స‌హాయ‌ప‌డ‌తాయి. … Read more