Tomato Perugu Pachadi : టమాటా పెరుగు పచ్చడిని చాలా సింపుల్‌గా ఇలా చేయవచ్చు.. అన్నంలోకి ఎంతో బాగుంటుంది..!
Tomato Perugu Pachadi : మనం పెరుగును కూడా ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. పెరుగు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దీనిని అన్నంతో తినడంతో పాటు వివిధ రకాల వంటకాల్లో కూడా ఉపయోగిస్తూ ఉంటాం. అలాగే పెరుగుతో మనం వివిధ రకాల పెరుగు పచ్చళ్లను కూడా తయారు చేస్తూ ఉంటాం. పెరుగుతో చేసుకోదగిన వివిధ రకాల పెరుగు పచ్చళ్లల్లో టమాట పెరుగు పచ్చడి కూడా ఒకటి. టమాట పెరుగు పచ్చడి చాలా రుచిగా ఉంటుంది. ఈ … Read more









