Vellulli Kobbari Karam : పోష‌కాలు, ఆరోగ్యం.. రెండింటినీ అందించే వెల్లుల్లి కొబ్బ‌రి కారం.. త‌యారీ ఇలా..!

Vellulli Kobbari Karam : మ‌నం వంటింట్లో కూర‌లు, ప‌చ్చ‌ళ్ల‌తోపాటు వివిధ ర‌కాల కారం పొడిల‌ను కూడా త‌యారు చేస్తూ ఉంటాం. ఇలా త‌యారు చేసుకునే వాటిల్లో వెల్లుల్లి కొబ్బ‌రి కారం ఒక‌టి. ఈ కారం చాలా రుచిగా ఉంటుంది. అంతే కాకుండా ఈ కారం త‌యారీలో ఉప‌యోగించే వెల్లుల్లి, కొబ్బ‌రి మ‌న శ‌రీరానికి ఎంతో మేలు చేస్తాయి. వెల్లుల్లిని త‌ర‌చూ ఆహారంలో భాగంగా చేసుకోవ‌డం వ‌ల్ల ర‌క్త పోటు త‌గ్గుతుంది. ర‌క్తాన్ని ప‌లుచ‌గా చేయ‌డ‌మే కాకుండా, … Read more