Kakarakaya Fry : కాకరకాయల ఫ్రై.. ఇలా చేస్తే చేదు లేకుండా రుచిగా ఉంటుంది..!
Kakarakaya Fry : కాకరకాయలు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటితో మనం రకరకాల వంటకాలను తయారు చేసుకుని తింటూ ఉంటాము. కాకరకాయలతో ఎక్కువగా తయారు చేసే వంటకాల్లో కాకరకాయ ఫ్రై ఒకటి. కాకరకాయ ఫ్రై చాలా రుచిగా ఉంటుంది. చాలా మంది దీనిని ఇష్టంగా తింటారు. అలాగే దీనిని ఒక్కో విధంగా తయారు చేస్తూ ఉంటారు. కింద చెప్పిన విధంగా తయారు చేసే కాకరకాయ ఫ్రై కూడా చాలా రుచిగా ఉంటుంది. సైడ్ డిష్ … Read more









