Tingling : చేతులు, కాళ్లు తరచూ తిమ్మిర్లు పడుతున్నాయా.. దానర్థం ఏమిటి.. ఏం చేయాలి..?
Tingling : సాధారణంగా ఎక్కువ సేపు కదలకుండా కూర్చోవడం వల్ల, చేతులు ముడుచుకుని పడుకోవడం వల్ల చేతులు, కాళ్లు తిమ్మిర్లు వస్తూ ఉంటాయి. ఈ తిమ్మిర్లు రెండు నుండి మూడు నిమిషాల పాటు ఉండి తగ్గిపోతూ ఉంటాయి. ఇది సాధారణంగా అందరిలో జరుగుతూ ఉంటుంది. నరాల్లో రక్తప్రసరణ సాఫీగా జరగకపోవడం వల్ల తిమ్మిర్లు వస్తూ ఉంటాయి. కానీ కొందరిలో ఈ తిమ్మిర్లు తరచూ రావడం అలాగే తిమ్మిర్లు ఎక్కువ సేపు ఉండడం జరుగుతుంది. ఇలా తిమ్మిర్లు తరచూ…