Indigestion Remedies : తిన్న ఆహారం అస‌లు జీర్ణ‌మ‌వ్వ‌ట్లేదా.. అయితే ఇలా చేయండి చాలు..!

Indigestion Remedies : మ‌నం తినే ఆహారాల‌ను జీర్ణం చేయ‌డంతోపాటు వాటిలో ఉండే పోష‌కాల‌ను మ‌న శ‌రీరానికి అందేలా చూడ‌డంలో జీర్ణ వ్య‌వ‌స్థ పాత్ర చాలా కీల‌క‌మైంది. దీంతోపాటు ఆ ఆహార ప‌దార్థాల్లో ఉండే వ్య‌ర్థాల‌ను కూడా జీర్ణ‌వ్య‌వ‌స్థ బ‌య‌టకు పంపుతుంది. అయితే జీర్ణ‌వ్య‌వ‌స్థ ప‌నితీరు స‌రిగ్గా లేక‌పోతే గ్యాస్‌, అసిడిటీ, క‌డుపు నొప్పి, అజీర్ణం, విరేచ‌నాలు త‌దిత‌ర స‌మ‌స్య‌లు వ‌స్తుంటాయి. ఈ క్ర‌మంలోనే జీర్ణ‌వ్య‌వ‌స్థ ప‌నితీరును మెరుగుప‌రుచుకునేందుకు కింద తెలిపిన ఆహారాల‌ను నిత్యం తీసుకోవాలి. దీంతో…

Read More

Vishwnath : విశ్వ‌నాథ్ ఖాకీ దుస్తులు ధ‌రిచ‌డం వెన‌క ఉన్న అస‌లు కార‌ణం ఏంటంటే..!

Vishwnath : తెలుగు దిగ్గ‌జ ద‌ర్శ‌కుడు క‌ళాతప‌స్వి కె విశ్వ‌నాథ్ అనారోగ్య సమస్యలతో బాధపడుతూ అపోలో హాస్పిటల్ లో మరణించిన సంగతి తెలిసిందే.ఈయన మరణం తెలుగు చిత్ర పరిశ్రమకు తీరని లోటు అని చెప్పాలి. తెలుగు చిత్ర సీమ‌కి శంకరాభరణం, సాగర సంగమం, స్వాతిముత్యం వంటి ఎన్నో అద్భుతమైన సినిమాలుఅందించారు.ఇలా తెలుగు చిత్ర పరిశ్రమలో సుమారు 50 సినిమాలకు పైగా దర్శకత్వం వహించిన విశ్వనాథ్ గారు మరణించడం ఇండస్ట్రీకి తీరని లోటు. ఆయన తీసిన ప్రతి ఒక్క…

Read More

Cinnamon : దాల్చిన చెక్క‌ను అంత తేలిగ్గా తీసుకోకండి.. దీంతో క‌లిగే ప్రయోజ‌నాలు తెలిస్తే ఆశ్చ‌ర్య‌పోతారు..!

Cinnamon : మ‌నం వంటింట్లో ఉప‌యోగించే మ‌సాలా దినుసులలో దాల్చిన చెక్క కూడా ఒక‌టి. దీనిని సంస్కృతంలో దారుశిల అని పిలుస్తారు. దాల్చిన చెక్క మొక్క‌లు ఎత్తైన‌ కొండ ప్రాంతాల‌లో ఎక్కువ‌గా ఉంటాయి. మ‌నం నాన్ వెజ్ వంట‌ల‌ను తయారు చేసేట‌ప్పుడు పులావ్, చికెన్ బిర్యానీ వంటి వాటిని త‌యారు చేసేట‌ప్పుడు దాల్చిన చెక్క‌ను ఎక్కువ‌గా ఉప‌యోగిస్తూ ఉంటాం. దాల్చిన చెక్కను వంటల్లో వేయ‌డం వ‌ల్ల వంట‌ల రుచి పెర‌గ‌డ‌మే కాకుండా శ‌రీరానికి కూడా ఎంతో మేలు…

Read More

Birth At Night : రాత్రి పూట పుట్టిన వారికి చెందిన ఆసక్తిక‌ర‌మైన విష‌యాలు.. త‌ప్ప‌క తెలుసుకోవాలి..

Birth At Night : సాధార‌ణంగా పిల్ల‌లు కొన్ని సంద‌ర్భాల‌లో అది కూడా అరుదైన స‌మయంలో పుడితే అదృష్ట‌మ‌ని గ్ర‌హాల స్థితిగ‌తుల‌ను బ‌ట్టి వేద పండితులు అంచ‌నా వేసి చెబుతుంటారు. పిల్ల‌లు జ‌న్మించిన స‌మ‌యాన్ని బ‌ట్టి, రాశుల గ‌మ‌నాన్ని బ‌ట్టి వారి భ‌విష్య‌త్తును అంచ‌నా వేస్తూ ఉంటారు. అందుకే త‌ల్లిదండ్రులు వారి పిల్ల‌ల జాత‌కాన్ని జాగ్ర‌త్త‌గా చూపిస్తూ ఉంటారు. మ‌నుషులంద‌రిలో కొంద‌రు తెలివైన వారు ఉంటారు. కొంద‌రు త‌క్కువ‌గా ఆలోచించేవారు కూడా ఉంటారు. అదే విధంగా వీరితో…

Read More

Hotel Style Pesarattu : పెస‌ర‌ట్ల‌ను ఇలా చేస్తే.. హోట‌ల్స్‌లో ఇచ్చే విధంగా వ‌స్తాయి.. ఒక‌టి ఎక్కువే తింటారు..

Hotel Style Pesarattu : మ‌నం పెస‌ర్ల‌ను కూడా ఆహారంగా తీసుకుంటూ ఉన్నాం. వీటిని తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంద‌న్న సంగ‌తి మ‌న‌కు తెలిసిందే. పెస‌ర్ల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల బ‌రువు త‌గ్గుతారు. గుండె జ‌బ్బుల బారిన ప‌డ‌కుండా ఉంటారు. శ‌రీరంలో రోగ నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది. చ‌ర్మం కాంతివంతంగా త‌యార‌వుతుంది. ఈ పెస‌ర్ల‌ను మొలకెత్తించి తీసుకోవ‌డంతో పాటు వీటితో వివిధ ర‌కాల వంట‌కాల‌ను కూడా త‌యారు చేస్తూ ఉంటాం. పెస‌ర్ల‌తో ఎక్కువ‌గా చేసే…

Read More

చిన్న లాజిక్‌ తో పాకిస్తాన్ ను బోల్తా కొట్టించిన మహేంద్ర సింగ్‌ ధోని !

2007 లో జరిగిన టి20 ప్రపంచ కప్ ను టీమిండియా అభిమానులు ఎన్నటికీ మరిచిపోరు. ఎటువంటి అంచనాలు లేకుండా సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రవిడ్, జహీర్ ఖాన్ లాంటి సీనియర్లు లేకపోయినా, యువజట్టుతో మహేంద్ర సింగ్ ధోని నాయకత్వంలో బరిలోకి దిగిన టీమిండియా ఏకంగా ప్రపంచ విజేతగా నిలిచి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఫైనల్ లో పాకిస్తాన్ పై విజయం సాధించడం మరింత ఆనందాన్ని ఇచ్చింది. ఆ టోర్నీలో భారత్, పాక్ లు రెండుసార్లు తలపడ్డాయి. మొదట గ్రూపు…

Read More

Carrot Juice In Winter : చ‌లికాలంలో క్యారెట్ జ్యూస్ ని తాగ‌డం వ‌ల్ల ఏం జ‌రుగుతుందో తెలుసా..?

Carrot Juice In Winter : శీతాకాలంలో రకరకాల అనారోగ్య సమస్యలు వస్తాయి. శీతాకాలంలో ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. మనం పాటించే చిన్న చిన్న పద్ధతులు, మన ఆరోగ్యాన్ని బాగా ఉండేటట్టు చేస్తాయి. మనకి శీతాకాలంలో ఆరోగ్యానికి మేలు చేసే కూరగాయలు, పండ్లు ఎక్కువ దొరుకుతూ ఉంటాయి. క్యారెట్ కూడా ఇందులో ఒకటి. క్యారెట్ రుచిగా ఉండడమే కాదు. పోషకాలతో నిండి ఉంటుంది. క్యారెట్లలో విటమిన్ ఏ తో పాటుగా, విటమిన్ సి, విటమిన్…

Read More

రోజూ గోరు వెచ్చ‌ని నీటిని తాగితే చ‌ర్మానికే కాదు, ఇత‌ర అవ‌య‌వాల‌కు కూడా ఎన్నో లాభాలు ఉంటాయి..!

ఆరోగ్య‌వంత‌మైన మెరిసే చ‌ర్మం కోసం చాలా మంది బ్యూటీ ట్రీట్‌మెంట్స్ తీసుకుంటుంటారు. బాగా ఖ‌ర్చు చేసి చికిత్స పొందుతుంటారు. కానీ మ‌నం తీసుకునే ఆహారాలు, ద్ర‌వాల‌పైనే మ‌న చ‌ర్మ సంర‌క్ష‌ణ ఆధార‌ప‌డి ఉంటుంది. అందుక‌ని వేల కొద్దీ రూపాయాల‌ను స్కిన్ ట్రీట్‌మెంట్ కోసం ఖ‌ర్చు చేసే బ‌దులు రోజూ గోరు వెచ్చ‌ని నీటిని తాగితే చ‌ర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవ‌చ్చు. మ‌న శ‌రీరంలో ఎక్కువ భాగం నీరే ఉంటుంది. మ‌న శ‌రీరంలోని అన్ని అవ‌య‌వాలు, క‌ణాలు ప‌నిచేసేందుకు, వివిధ…

Read More

Methi Chicken Curry : అదిరిపోయే మేథీ చికెన్ క‌ర్రీని ఇలా చేయండి.. ఎంతో రుచిగా ఉంటుంది..!

Methi Chicken Curry : మేతీ చికెన్ క‌ర్రీ.. చికెన్ తో చేసుకోద‌గిన రుచిక‌ర‌మైన వంట‌కాల్లో ఇది కూడా ఒక‌టి. మెంతికూర‌, చికెన్ క‌లిపి చేసే ఈ క‌ర్రీ చాలా రుచిగా ఉంటుంది. దేనితో తిన‌డానికైనా ఇది చాలా చ‌క్క‌గా ఉంటుంది. దీనిని త‌యారు చేసుకోవ‌డం కూడా చాలా సుల‌భం. చికెన్ తో త‌రుచూ ఒకేర‌కం వంట‌కాలు కాకుండా ఇలా వెరైటీగా కూడా త‌యారు చేసి తీసుకోవ‌చ్చు. ఎంతో రుచిగా ఉండే ఈ మేతీ చికెన్ కర్రీని…

Read More

Kunda Majjiga : వేస‌విలో చ‌ల్ల చ‌ల్ల‌ని కుండ మ‌జ్జిగ‌.. త‌యారీ ఇలా.. దెబ్బ‌కు వేడి పోతుంది..!

Kunda Majjiga : వేసవికాలం రానే వ‌చ్చింది. ఉష్ణోగ్ర‌త‌లు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. క‌నుక శ‌రీరాన్ని ఎల్ల‌ప్పుడు డీ హైడ్రేష‌న్ కు గురి కాకుండా చూసుకోవాలి. త‌గిన‌న్ని నీళ్లు తాగ‌డం చాలా అవ‌స‌రం. అయితే నీళ్ల‌తో పాటు మ‌జ్జిగ‌ను తాగ‌డం వ‌ల్ల శ‌రీరం కోల్పోయిన ఎల‌క్ట్రోలైట్ ను తిరిగి పొంద‌వ‌చ్చు. అందులోను కుండ మ‌జ్జిగ‌ను తాగ‌డం వ‌ల్ల మ‌న శ‌రీరానికి మ‌రింత మేలు క‌లుగుతుంది. కుండ మ‌జ్జిగ‌ను తాగ‌డం వ‌ల్ల వివిధ ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను కూడా సొంతం చేసుకోవ‌చ్చు….

Read More