Mysore Style Rasam : స్పెష‌ల్ మ‌సాలా పొడితో ఈ ర‌సం చేసి తింటే.. రుచి అదిరిపోతుంది..!

Mysore Style Rasam : మ‌నం వంటింట్లో అప్పుడ‌ప్పుడూ ర‌సాన్ని కూడా త‌యారు చేస్తూ ఉంటాము. ర‌సం చాలా రుచిగా ఉంటుంది. అన్నం, అల్పాహారాల‌తో క‌లిపి తింటే ర‌సం చాలా రుచిగా ఉంటుంది. చాలా మంది ర‌సంతో క‌డుపు నిండుగా భోజ‌నం చేస్తార‌నే చెప్ప‌వ‌చ్చు. అయితే ఈ ర‌సాన్ని మ‌నం మ‌రింత రుచిగా మైసూర్ స్టైల్ లో కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. ప్ర‌త్యేకంగా చేసిన మ‌సాలాతో త‌యారు చేసే ఈ ర‌సం చాలా రుచిగా ఉంటుంది. దీనిని…

Read More

డ‌యాబెటిస్ ఉన్న మ‌హిళ‌ల‌కు గుండె జ‌బ్బులు వ‌చ్చే అవ‌కాశాలు చాలా ఎక్కువేన‌ట‌..!

మహిళలకు షుగర్ వ్యాధి వుందంటే, గుండె జబ్బులు తేలికగా వస్తాయని బ్రిటీష్ రీజినల్ హార్ట్ స్టడీ, బ్రిటీష్ వుమన్స్ హెల్త్ స్టడీ లు కలసి చేసిన అధ్యయనంలో తేలింది. 60 నుండి 79 సంవత్సరాల వయసుకల 7,500 మంది పురుషులను, స్త్రీలను ఈ అధ్యయనంలో స్టడీ చేశారు. రీసెర్చర్లు ఇన్సులిన్ తీసుకుంటున్నడయాబెటీస్, టైప్ 2 డయాబెటీస్ కల మహిళలను, వివిధ రకాల గుండె జబ్బుల వారిని పరిశీలించారు. డయాబెటీస్ వ్యాధి కలిగిన మహిళలు బరువు సంతరించుకోవటం కూడా…

Read More

Cold And Cough : ద‌గ్గు, జ‌లుబు, గొంతు నొప్పి స‌మ‌స్య‌ల‌కు అద్భుత‌మైన చిట్కా.. ఇలా చేయాలి..!

Cold And Cough : వాతావ‌ర‌ణం మారిన‌ప్పుడ‌ల్లా అలాగే శ‌రీరంలో రోగ నిరోధ‌క శ‌క్తి త‌క్కువ‌గా ఉండ‌డం వ‌ల్ల మ‌న‌లో చాలా మంది త‌ర‌చూ జలుబు, ద‌గ్గు వంటి అనారోగ్య స‌మ‌స్య‌ల బారిన ప‌డుతున్నారు. వ‌య‌సుతో సంబంధం లేకుండా ప్ర‌తి ఒక్క‌రు ఏదో ఒక స‌మ‌యంలో వీటి బారిన ప‌డాల్సిందే. జ‌లుబు, ద‌గ్గు, గొంతు నొప్పి వంటి స‌మ‌స్య‌లు మ‌న‌ల్ని ఎన్నో ఇబ్బందుల‌కు గురి చేస్తూ ఉంటాయి. వీటి కారణంగా జ్వ‌రం, త‌ల‌నొప్పి వంటి స‌మ‌స్య‌లు కూడా…

Read More

Active Brain : మైండ్ ను యాక్టివ్ గా ఉంచాలంటే.. ఈ 4 ప‌నులు చేయాలి..

Active Brain : మానవ శరీరంలో మెదడు చాలా ముఖ్యమైన అవయవం. మ‌న బాడీ వెయిట్ లో మెదడుది రెండు శాతమే అయినా దీని విధులు ప్రత్యేకం. ప్రతి వ్యక్తి యొక్క శక్తి సామర్ధ్యాలు, జ్ఞాపక శక్తి, ధారణా శక్తి అతని మేధాశక్తి మీదే ఆధారపడి ఉంటాయి. సో అలాంటి మైండ్ ను యాక్టివ్ గా ఉంచుకోవాలంటే ఈ 4 ప‌నులు చేయాలి. అవేంటో ఓ సారి చూద్దాం. మనం ఏదైనా చదవాలనుకున్నప్పుడు దానిని శ్రద్ధతో పఠించడంవల్ల…

Read More

Adah Sharma : తెల్లచీరలో మతులు పోగొడుతున్న అదా శర్మ..!

Adah Sharma : హార్ట్ ఎటాక్ సినిమాతో తెలుగు తెర‌కు పరిచ‌యం అయిన హీరోయిన్ అదా శ‌ర్మ‌. త‌న అందంతో, అభిన‌యంతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంది. ఈ బ్యూటీ సోష‌ల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. త‌ను చేసే పోస్ట్‌లు చాలా హాస్యాస్ప‌దంగా ఉంటాయి. తాజాగా త‌న ఇన్ స్టాగ్రామ్ లో హోలీ సంద‌ర్భంగా దిగిన ఫోటోల‌ను షేర్ చేసింది. చీర‌లో దిగిన ఈ ఫోటోస్ కుర్ర‌కారు మ‌తుల‌ను పోగొడుతున్నాయి. తెల్లచీర‌లో ఈ…

Read More

Post Office RD Scheme : ఇందులో మీరు నెల‌కు రూ.7వేలు పెడితే చాలు.. ఏకంగా రూ.80వేలు వ‌డ్డీనే వ‌స్తుంది..!

Post Office RD Scheme : ప్ర‌జ‌లు తాము సంపాదించిన డ‌బ్బును పొదుపు చేసి ఇంకా రెట్టింపు ఫ‌లితాన్ని పొందాల‌ని అనేక విధాలుగా డ‌బ్బును పెట్టుబ‌డి పెడుతుంటారు. అందులో భాగంగానే మ్యుచువ‌ల్ ఫండ్స్‌, స్టాక్స్ వంటి వాటి వైపు చూస్తుంటారు. అయితే స్టాక్ మార్కెట్‌లో పెట్టుబ‌డి పెడితే రిట‌ర్న్స్ వ‌స్తే బాగానే ఉంటుంది. కానీ రిస్క్ ఎక్కువ‌. మార్కెట్‌లో ఎప్పుడు ఏం జ‌రుగుతుందో ఎవ‌రికీ తెలియదు. క‌నుక కొంద‌రు వీటిల్లో పెట్టుబ‌డి పెట్టాలంటే వెనుక‌డుగు వేస్తుంటారు. అయితే…

Read More

అదృష్టం కలిసి రావాలంటే ఈ మొక్కలను ఇంట్లో ఆ దిశ వైపు పెట్టాలి!

మన హిందువులు ఆచార వ్యవహారాలకు ఎంత గౌరవం ఇస్తారో వాస్తు శాస్త్రాలను కూడా అదేవిధంగా నమ్ముతారు. ఈ క్రమంలోనే ఇంట్లోపెట్టుకొని అలంకరణ వస్తువుల నుంచి మొక్కలు వరకు ప్రతి ఒక్కటి వాస్తు శాస్త్రం ప్రకారం అలంకరించుకుంటారు. ఈ క్రమంలోనే హిందువులు వెదురు మొక్కలను ఎంతో పవిత్రంగా భావిస్తారు. వాస్తు శాస్త్రం ప్రకారం వెదురు మొక్కలను మన ఇంట్లో ఉంచుకోవడం వల్ల అదృష్టం కలిసివస్తుందని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుత కాలంలో దొరికే హైబ్రిడ్ వెదురు మొక్కలు…

Read More

ఫేస్‌బుక్‌లో కొత్త వాహ‌నం, ఇల్లు, వ‌స్తువు ఏదైనా పోస్ట్ చేసేట‌ప్పుడు జాగ్ర‌త్త‌.!

కొత్త కారు, టూవీల‌ర్ లేదా ఇత‌ర ఏదైనా వాహ‌నం, వ‌స్తువు కొన్నారా..? దాన్ని కొన్నామ‌ని అంద‌రికీ తెలిసేలా సోష‌ల్ మీడియాలో ఫొటోలు పోస్టు చేస్తున్నారా..? లేదంటే విదేశాల‌కు టూర్ వెళ్లిన ఫొటోల‌ను సోష‌ల్ మీడియాలో షేర్ చేస్తున్నారా..? ఇవే కాకుండా మీ విలాస‌వంత‌మైన జీవితానికి చెందిన ఫొటోల‌ను, వివ‌రాల‌ను సోష‌ల్ సైట్ల‌లో షేర్ చేస్తున్నారా..? అయితే జాగ్ర‌త్త‌. ఎందుకంటే ఇప్పుడు చెప్ప‌బోయే విష‌యం వింటే వెంట‌నే మీరు ఇక‌పై అలాంటి వివ‌రాల‌ను పోస్ట్ చేయ‌రు స‌రిక‌దా, ఇప్ప‌టికే…

Read More

Edema : పాదాలు ఈ విధంగా వాపుల‌కు గుర‌వుతున్నాయా ? అయితే ఈ చిట్కాలు పాటించండి..!

Edema : మ‌న శరీరంలో అప్పుడ‌ప్పుడు కొన్ని భాగాలు వాపుల‌కు గుర‌వుతుంటాయి. ఏదైనా గాయం లేదా దెబ్బ త‌గిలితే స‌హ‌జంగానే ఈ వాపులు వ‌స్తుంటాయి. కానీ కొంద‌రికి మాత్రం పాదాల వాపులు వ‌స్తుంటాయి. ఇవి ఏం చేసినా త‌గ్గ‌వు. పాదాల వాపులు వ‌చ్చేందుకు అనేక కార‌ణాలు ఉంటాయి. కిడ్నీ స‌మ‌స్య‌లు, గాయాలు, ఇన్ఫెక్ష‌న్లు, కీళ్ల వాపులు వంటి కార‌ణాల వ‌ల్ల పాదాలు వాపుల‌కు గుర‌వుతుంటాయి. అయితే ఈ స‌మ‌స్య నుంచి బ‌య‌ట ప‌డేది ఎలా.. అని ఆందోళ‌న…

Read More

Makhana Payasam : దీన్ని రోజూ ఒక గ్లాస్ తాగితే చాలు.. వేడి మొత్తం పోతుంది, షుగ‌ర్ లెవ‌ల్స్ త‌గ్గుతాయి..!

Makhana Payasam : మ‌ఖ‌న‌.. అంటే చాలా మందికి తెలియ‌క‌పోవ‌చ్చు. తెల్ల‌గా గోళీకాయ‌లంత సైజులో న‌ల్ల‌ని మ‌చ్చ‌ల‌ను క‌లిగి ఉంటాయి. వాటినే మ‌ఖ‌న అంటారు. కొంద‌రు ఫూల్ మ‌ఖ‌న అని కూడా వీటిని పిలుస్తారు. వీటిని ఉత్త‌రాది వారు ఎక్కువ‌గా వండుకుంటారు. అయితే ఇవి మ‌నకు ఎంతో ఆరోగ్య‌క‌ర‌మైన‌వి. వీటితో ఎన్నో వంట‌లు త‌యారు చేసుకోవ‌చ్చు. ముఖ్యంగా మ‌ఖ‌న‌ల‌తో త‌యారు చేసే పాయ‌సం ఎంతో అద్భుతంగా ఉంటుంది. దీన్ని ఎలా త‌యారు చేయాలో.. అందుకు కావ‌ల్సిన ప‌దార్థాలు…

Read More