Sr NTR And ANR : అక్కినేని, ఎన్టీఆర్ మధ్య ఉన్న ఈ పోలికల గురించి తెలుసా..?
Sr NTR And ANR : టాలీవుడ్ ఇండస్ట్రీకి రెండు కళ్ళ లాంటి వారు విశ్వవిఖ్యాత నట నట సార్వభౌమ నటరత్న డాక్టర్ నందమూరి తారకరామారావు మరియు నటసామ్రాట్ డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు. హీరోలకు కొరతగా ఉన్న రోజుల్లో ప్రవేశించి తమ ప్రతిభతో అత్యున్నత స్థాయికి చేరుకొని తెలుగు జాతి గర్వించదగ్గ చిత్రాలను చేయడమే కాక ఎంతో మంది మనసులు గెలుచుకున్నారు.తెలుగు చిత్రపరిశ్రమలో హీరోలకు కొరతగా ఉన్న రోజుల్లో ప్రవేశించి, తమ ప్రతిభతో అత్యున్నత స్థాయికి చేరుకుని…