రైల్వే ట్రాక్స్ కింద, చుట్టూ కంకర రాళ్లను ఎందుకు పోస్తారో తెలుసా..?
రైలు పట్టాల పక్కన మీరెప్పుడైనా నడిచారా..? నడిచాం… అయితే ఏంటంటారా..? ఏమీ లేదండీ… రైలు పట్టాల పక్కన కంకర రాళ్లపై నడుస్తుంటే నిజంగా అదోలాంటి ఫీలింగ్ కలుగుతుంది. యమ వేగంగా దూసుకువచ్చే రైళ్ల చప్పుడుకు ఆ సమయంలో హడలిపోతాం. అయినా ట్రాక్‌పై ఉండే రాళ్ల మీద నడవడం అంత ఆషామాషీ కాదు. అయితే… నిజానికి అసలు ట్రెయిన్ ట్రాక్స్ మధ్యలో, పక్కన, చుట్టూ… ఆ మాట కొస్తే ట్రాక్ మొత్తం కంకర రాళ్లతో ఎందుకు నిండి ఉంటుందో…