Tollywood : విడాకులకు సిద్ధమవుతున్న మరో టాలీవుడ్ జంట..?
Tollywood : సినిమా ఇండస్ట్రీలోనే కాదు.. ప్రస్తుతం విడాకుల కల్చర్ అంతటా కొనసాగుతోంది. ఎంతో ఇష్టపడి ప్రేమించి పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకున్నవారు కూడా సిల్లీ కారణాలతో విడిపోతున్నారు. గతంలో ఈ సంప్రదాయం విదేశాల్లోనే ఎక్కువగా ఉండేది. కానీ మన దేశంలోనూ రోజు రోజుకీ విడాకులు తీసుకుంటున్న జంటల సంఖ్య పెరుగుతోంది. ఇక ఇటీవలే తమిళ స్టార్ నటుడు ధనుష్ తన భార్య ఐశ్వర్య రజనీకాంత్ విడాకులు తీసుకున్నారు. అంతకు ముందు సమంత, నాగచైతన్య విడాకులు తీసుకుంటున్నట్లు…