Ather 450x Gen 3 : ఏథర్ నుంచి కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్.. ఒక్కసారి చార్జ్ చేస్తే 146 కిలోమీటర్లు వెళ్లొచ్చు.. ధర ఎంతంటే..?
Ather 450x Gen 3 : హీరో మోటోకార్ప్ సంస్థ ఆధ్వర్యంలో నడుస్తున్న ఏథర్ ఎనర్జీ మరో సరికొత్త ఎలక్ట్రిక్ స్కూటర్‌ను మార్కెట్‌లోకి విడుదల చేసింది. ఎథర్ 450ఎక్స్ సిరీస్‌లో ఏథర్ 450ఎక్స్ జెన్3 పేరిట సదరు స్కూటర్‌ను లాంచ్ చేసింది. గత మోడల్స్‌తో పోలిస్తే దీంట్లో మైలేజీ, ఇతర ఫీచర్లు అదనంగా లభిస్తున్నాయని కంపెనీ ప్రతినిధులు తెలియజేశారు. కాగా ఏథర్ 450 సిరీస్ తొలి స్కూటర్లను 2018లో ప్రవేశపెట్టగా సెకండ్ జనరేషన్ స్కూటర్లను 2020లో ప్రవేశపెట్టారు….