మనం వంటల్లో వాడే మసాలా దినుసు ఇది.. దీని గురించి అసలు నిజాలు తెలిస్తే విడిచిపెట్టరు..
ఘాటైన గరం మసాలాలకు పెట్టింది పేరు భారతదేశం. ఏ వంటకానికైనా మసాలాలు లేనిదే పర్ఫెక్ట్ రుచి ఉండదు. మనం వాడే మసాలా దినుసులు ప్రతి ఒక దానికి ఒక ప్రత్యేకత స్థానం ఉంటుంది. చాలా మందికి మసాలా దినుసులు మాత్రమే తెలుసు. కానీ వాటి వల్ల కలిగే ప్రయోజనాలు మాత్రం చాలా మందికి తెలియకపోవచ్చు. మసాలా దినుసులను ఆహారంలో తీసుకోవడం ద్వారా ప్రత్యేకమైన ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. బిర్యానీ అంటే మొదటగా గుర్తుకు వచ్చేది జాజికాయ, జాపత్రి….