Gaddi Chamanthi : ఈ మొక్క ఎక్కడ కనిపించినా వదలొద్దు.. ఎందుకంటే..?
Gaddi Chamanthi : ఈ భూమ్మీద ఎన్నో రకాల మొక్కలు ఉంటాయి. ఈ మొక్కలు మనకు ఏదో ఒక విధంగా ఉపయోగపడుతూనే ఉంటాయి. ఎన్నో కొన్ని ఔషధ గుణాలను కూడా కలిగి ఉంటాయి. ఇలా ఔషధ గుణాలను కలిగి ఉన్న మొక్కలల్లో గడ్డి చామంతి మొక్క కూడా ఒకటి. దీనిని మట్టి మొలక అని కూడా అంటారు. పొలాల గట్లపై, చెరువుల దగ్గర ఈ మొక్క మనకు ఎక్కువగా కనబడుతూ ఉంటుంది. మనకు వచ్చే అనేక రకాల…