Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Ayurvedam365
Home lifestyle

Dates In Winter : చ‌లికాలంలో రోజూ ప‌ర‌గ‌డుపునే 2 ఖ‌ర్జూరాల‌ను తినాలి.. ఎందుకో తెలుసా..?

D by D
November 11, 2023
in lifestyle, వార్త‌లు
Share on FacebookShare on Twitter

Dates In Winter : చ‌లికాలం రానే వ‌చ్చింది. ఉష్ణోగ్ర‌త‌లు రోజురోజుకూ త‌గ్గిపోతున్నాయి. ఈ స‌మ‌యంలో చాలా మంది జ‌లుబు, ద‌గ్గు వంటి ఇన్పెక్ష‌న్ ల బారిన ప‌డుతూ ఉంటారు. పిల్ల‌ల ద‌గ్గ‌ర నుండి పెద్ద‌ల వ‌ర‌కు అంద‌రూ ఈ స‌మ‌స్య‌ను ఎదుర్కొంటారు. క‌నుక మ‌నం చ‌లికాలంలో శ‌రీరంలో రోగ‌నిరోధ‌క శ‌క్తిని పెంచే ఆహారాల‌ను తీసుకోవాలి. అలాగే శ‌రీరాన్ని వెచ్చ‌గా ఉంచే ఆహారాల‌ను కూడా తీసుకోవాలి. శ‌రీరంలో రోగ‌నిరోధ‌క శ‌క్తిని పెంచ‌డంలో మ‌న‌కు ఖ‌ర్జూరాలు ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డ‌తాయి. వీటిని చ‌లికాలంలో మ‌నం త‌ప్ప‌కుండా తీసుకోవాలి. వీటిని తీసుకోవ‌డం వ‌ల్ల శ‌రీరంలో రోగ‌నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది. అలాగే శ‌రీరం బ‌లంగా, శ‌క్తివంతంగా త‌యార‌వుతుంది. చ‌లికాలంలో ఖ‌ర్జూరాల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల శ‌రీరం అంత‌ర్గ‌తంగా వెచ్చ‌గా ఉంటుంది.

ఖ‌ర్జూరాల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం వాతావ‌ర‌ణ మార్పుల వ‌ల్ల క‌లిగే అనారోగ్య స‌మ‌స్య‌ల బారిన ప‌డ‌కుండా ఉంటాము. ఖ‌ర్జూరాల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం ఇత‌ర ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను కూడా పొంద‌వ‌చ్చు. వీటిలో ఉండే ఫైబ‌ర్ జీర్ణ‌శ‌క్తిని మెరుగుప‌ర‌చ‌డంలో దోహ‌ద‌ప‌డుతుంది. మ‌ల‌బ‌ద్ద‌కం స‌మ‌స్య త‌గ్గుతుంది. మ‌ల‌బ‌ద్ద‌కంతో బాధ‌ప‌డే వారు రోజూ రాత్రి ప‌డుకునే ముందు రెండు ఖ‌ర్జూరాల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల మంచి ఫ‌లితం ఉంటుంది. వీటిని తీసుకోవ‌డం వ‌ల్ల చాలా స‌మ‌యం వ‌ర‌కు ఆక‌లి వేయ‌కుండా ఉంటుంది. దీంతో మ‌నం సుల‌భంగా బ‌రువు త‌గ్గ‌వ‌చ్చు. అలాగే ఖ‌ర్జూరాల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల కంటి ఆరోగ్యం మెరుగుప‌డుతుంది.

Dates In Winter take them daily on empty stomach for many benefits
Dates In Winter

శ‌రీరానికి త‌గినంత శ‌క్తి ల‌భిస్తుంది. నీరసం త‌గ్గుతుంది. వీటిని తీసుకోవ‌డం వ‌ల్ల శ‌రీరానికి త‌క్ష‌ణ శ‌క్తి ల‌భిస్తుంది. వ్యాయామాలు చేసే వారు, ఆట‌లు ఆడే వారు ఖ‌ర్జూరాల‌ను తీసుకోవ‌డం వల్ల మంచి ఫ‌లితం ఉంటుంది. ఖ‌ర్జూరాల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల మాన‌సిక ఆరోగ్యం మెరుగుప‌డుతుంది. ఒత్తిడి, ఆందోళ‌న వంటి స‌మ‌స్య‌లు త‌గ్గుతాయి. క‌నుక చ‌లికాలంలో రోజూ రెండు ఖ‌ర్జూరాల‌ను త‌ప్ప‌కుండా తీసుకోవాల‌ని వీటిని తీసుకోవ‌డం వ‌ల్ల చ‌లికాలంలో వ‌చ్చే అనారోగ్య‌స‌మ‌స్య‌ల బారిన ప‌డ‌కుండా మ‌రియు చ‌లి నుండి మ‌న‌ల్ని మ‌నం కాపాడుకోవ‌చ్చ‌ని నిపుణులు చెబుతున్నారు.

Tags: Dates In Winter
Previous Post

Pineapple Lassi : ఎంతో రుచిక‌ర‌మైన‌, ఆరోగ్య‌క‌ర‌మైన పైనాపిల్ ల‌స్సీ.. త‌యారీ ఇలా..!

Next Post

Crispy Chicken Popcorn : చికెన్‌తో ఇలా క‌ర‌క‌ర‌లాడేలా స్నాక్స్ చేయండి.. అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు..!

Related Posts

హెల్త్ టిప్స్

జొన్న రొట్టె తింటే ఎన్ని లాభాలో తెలుసా..?

September 26, 2025
ఆధ్యాత్మికం

మీ కలలో ఇవి కనిపిస్తున్నాయా.. అయితే కోటీశ్వరులు అయినట్టే..!!

September 26, 2025
ఆధ్యాత్మికం

ఈ 2 రోజులు తులసికి నీరు పోశారంటే ఆర్థిక నష్టాలే..!!

September 25, 2025
వినోదం

అరుంధతి పాత్రను మిస్ చేసుకున్న స్టార్ హీరోయిన్.. ఎవరంటే..?

September 25, 2025
ఆధ్యాత్మికం

మీ ఇంట్లోకి ఇలాంటి పక్షులు వస్తున్నాయా.. అయితే ఈ విషయాలు తెలుసుకోండి..!!

September 24, 2025
హెల్త్ టిప్స్

రోడ్డుపై అమ్మే బజ్జీలు, బొండాలు ఇష్టంగా తెగ తినేస్తున్నారా..? అయితే మీకు ఈ ప్రమాదం పొంచి ఉన్నట్టే !

September 23, 2025
No Result
View All Result
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2025. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం

© 2025. All Rights Reserved. Ayurvedam365.