Thotakura Pakoda : తోటకూరతో కరకరలాడేలా.. ఎంతో రుచిగా పకోడీలను ఇలా చేసుకోవచ్చు..!
Thotakura Pakoda : మనం ఆహారంగా తీసుకునే ఆకుకూరల్లో తోటకూర ఒకటి. తోటకూర మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందన్న సంగతి మనకు తెలిసిందే. దీనిని తీసుకోవడం వల్ల మనం అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. తోటకూరతో మనం ఎక్కువగా వేపుడు, కూర, పప్పు వంటి వాటిని తయారు చేస్తూ ఉంటాం. ఇవే కాకుండా తోటకూరతో మనం ఎంతో రుచిగా ఉండే పకోడీలను కూడా తయారు చేసుకోవచ్చు. తోటకూర పకోడీలు చాలా రుచిగా ఉంటాయి. వీటిని…