అత్యంత ప్రమాదకరమైన యుద్ధ విమానం ఏది?
పరిస్థితులను బట్టి అత్యంత ప్రమాదకరం అయిన విమానానికి నిర్వచనం మారిపోతుంది. ఒంటరిగా ఉన్న యుద్ధ విమానం కన్నా…integrated గా యుద్ధం చేసే విమానం అత్యంత ప్రమాదకరం. వాస్తవ పరిస్థితులలో అలాగే ఉంటుంది. ఒక విమానం అత్యంత ప్రమాదకరం అని చెప్పలేము. ఎందుకంటే Type of ఎంగేజ్మెంట్ ప్రధానం. ఠక్కున 5వ తరం యుద్ధ విమానం అని నేను అనను. Dog fight లో 4వ తరం యుద్దావిమానాలు 5వ తరం యుద్ధ విమానాల్ని ఉతికి ఆరవేయ గలవు….