Jasmine Tea : మల్లెపూలతో టీ తయారీ ఇలా.. దీన్ని రోజూ తాగితే ఊహించని లాభాలు కలుగుతాయి..!
Jasmine Tea : చక్కని సువాసనను కలిగి ఉండే పూలల్లో మల్లెపూలు కూడా ఒకటి. మల్లెపూల వాసన చూడగానే మానసిక ఆందోళన తగ్గి మనసుకు ఎంతో ప్రశాంతత, ఉత్తేజం కలుగుతాయి. మల్లెపూల చెట్టును మనం ఇంటి ఆవరణలో కూడా చాలా సులువుగా పెంచుకోవచ్చు. కేవలం చక్కని వాసననే కాకుండా మల్లెపూలు ఔషధ గుణాలను కూడా కలిగి ఉంటాయి. మనకు వచ్చే పలు రకాల అనారోగ్య సమస్యలను నయం చేయడంలో మల్లెపూలు ఎంతగానో ఉపయోగపడతాయి. మల్లెపూలతో టీ ని…