Pacha Ganneru : పచ్చ గన్నేరు చెట్టుకు చెందిన ఈ ముఖ్యమైన విషయాలు తెలుసా ?
Pacha Ganneru : మనం ఇంటి పెరట్లో అనేక రకాల పూల మొక్కలను పెంచుకుంటూ ఉంటాం. ఇలా ఇంటి పెరటిలో పెంచుకునే పూల మొక్కలలో కొన్ని మొక్కలు మనకు హానిని కలిగించేవి కూడా ఉంటాయి. ఇలాంటి మొక్కలలో పచ్చ గన్నేరు చెట్టు కూడా ఒకటి. మనకు ఎర్ర గన్నేరు, తెల్ల గన్నేరు, బిళ్ల గన్నేరు, పచ్చ గన్నేరు ఇలా రకరకాల గన్నేరు మొక్కలు లభిస్తూ ఉంటాయి. ఈ చెట్టు ఆకులు సన్నగా, పొడుగ్గా, పువ్వులు పసుపు పచ్చ…