Acne Remedy : రాత్రి పూట మీ ముఖానికి ఇది రాస్తే.. మొటిమలు, మచ్చలు అన్నీ పోతాయి..!
Acne Remedy : అందంగా కనబడాలని కోరుకోవడంలో తప్పు లేదు. అందంగా కనబడడానికి ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. ఎంతో డబ్బు ఖర్చు చేస్తూ ఉంటాం. అయినప్పటికి ముఖం పై ఉండే మొటిమలు, మచ్చలు, నలుపుదనం తగ్గక ఇబ్బంది పడుతున్న వారు మనలో చాలా మంది ఉండే ఉంటారు. ఇలా చర్మ సంబంధిత సమస్యలతో బాధపడుతున్న వారు నేటి తరుణంలో ఎక్కువవుతున్నారు. వాతావరణ కాలుష్యం, మానసిక ఒత్తిడి, పోషకాలు కలిగిన ఆహారాన్ని తీసుకోకపోవడం, ఎండలో తిరగడం,…