ఇన్ని రోజుల నుంచి మనం నీళ్లను తప్పుగా తాగుతున్నామని మీకు తెలుసా..? నీళ్లను అసలు ఎలా తాగాలి..?
ఈ విషయము చాలా మందికి తెలిసే ఉండచ్చు కానీ 96–97 % మంది ఇదే తప్పు విధానాన్నే పాటిస్తారు కాబట్టి ఇది తెలియని విషయము కిందనే వస్తుంది. మంచినీరు గ్లాసు పెడితే గుటుకు గుటుకు అని ఆపకుండా టక టకా తడబడకుండా 10 సెకండ్లలో తాగేస్తారు. అలా తాగితే కడుపు నిండిపోతుంది రెండో గ్లాసు తాగుదాము అని అనుకున్నా పొట్ట పట్టదు . అదే మంచినిరు టీనో, కాఫీలానో 40–50 సెకండ్ ల పాటు నెమ్మదిగా తక్కువ…