ఈ ఆల‌యంలో అమ్మ‌వారు ఉద‌యం బాలిక‌గా, మ‌ధ్యాహ్నంగా యువ‌తిగా, రాత్రి వృద్ధురాలిగా క‌నిపిస్తుంది తెలుసా..?

శక్తివంతమైన ఆలయాలకు, చరిత్రకు నెలవు మన దేశం. ఇక్కడ ఎన్నో పురాతన దేవాలయాలు ఉన్నాయి. ఒక్కో గుడిలో ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. ఒకే రోజులు అమ్మావారు బాలికగా, యువతిగా, వృద్ధురాలిగా కనిపిస్తుంది. ఈ విశిష్టమైన దేవాలయంలో అన్నీ అంతుచిక్కని రహస్యాలే ఉన్నాయి. ఉత్తరాఖండ్‌లోని శ్రీనగర్ నుంచి 14 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడ ప్రతిరోజూ జరిగే అద్భుతాన్ని చూసి అక్కడి ప్రజలు ఆశ్చర్యపోతారు. ఉత్తరాఖండ్ వాసులకు ఆరాధ్య దేవత ధారీదేవి. కాళీమాతకు మరో రూపమైన ధారీదేవి చార్…

Read More

పవన్ కళ్యాణ్ చేతికి ఉన్న వాచ్.. ధర ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!!

ఓవైపు రాజకీయాలు, మరోవైపు సినిమాలతో చాలా బిజీగా గడిపేస్తున్నారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ప్రస్తుతం హరిహర వీరమల్లు సినిమా పూర్తి చేసే పనిలో ఉన్న పవన్ కళ్యాణ్.. ఈ సినిమాతో పాటు ఉస్తాద్ భగత్ సింగ్, ఓజీ సినిమాలని లైనప్ చేశారు. అయితే యంగ్ డైరెక్టర్ సుజిత్ తో ఓజి మూవీ షూటింగ్ గ‌తంలోనే ప్రారంభ‌మైంది. ఆర్ఆర్ఆర్ తరువాత దానయ్య నిర్మిస్తున్న బిగ్ బడ్జెట్ మూవీ కావడంతో ఈ సినిమాపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. ఈ…

Read More

10 Foods For Diabetes : షుగ‌ర్ ఉందా.. అయితే ఈ 10 ఆహారాల‌ను రోజూ తినండి.. దెబ్బ‌కు త‌గ్గుతుంది..!

10 Foods For Diabetes : మారిన జీవ‌న విధానం కార‌ణంగా త‌లెత్తుతున్న అనారోగ్య స‌మ‌స్య‌ల‌ల్లో షుగ‌ర్ కూడా ఒక‌టి. వ‌య‌సుతో సంబంధం లేకుండా అంద‌రూ ఈ స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతున్నారు. రోజు రోజుకి షుగ‌ర్ వ్యాధితో బాధ‌ప‌డే వారి సంఖ్య పెరుగుతుంద‌నే చెప్ప‌వ‌చ్చు. ఒత్తిడి, ఆహార‌పు అల‌వాట్లు, జీవ‌న విధానం, వ్యాయామం చేయ‌క‌పోవ‌డం వంటి వివిధ కార‌ణాల చేత ఈ స‌మ‌స్య త‌లెత్తుతుంద‌ని నిపుణులు చెబుతున్నారు. షుగ‌ర్ వ్యాధితో బాధ‌ప‌డే వారు వారు తీసుకునే ఆహార విష‌యంలో…

Read More

Split Ends Home Remedies : జుట్టు చివ‌ర్లు చిట్లిపోతున్నాయా.. అయితే ఈ చిట్కాల‌ను పాటించండి..!

Split Ends Home Remedies : వేసవి కాలం ప్రారంభమైన వెంటనే మనం చర్మానికే కాకుండా జుట్టుకు సంబంధించిన అనేక సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది. వీటిలో ఒకటి చివర్లు చీలిపోయే సమస్య. జుట్టు క్యూటికల్స్ దెబ్బతిన్నప్పుడు ఈ సమస్య వస్తుంది. జుట్టు క్యూటికల్స్ దెబ్బతినడానికి చాలా కారణాలు ఉండవచ్చు. వేసవి కాలంలో చివర్లు చీలిపోవడం చాలా సాధారణం. ఈ సీజన్‌లో, సూర్యుడి నుండి వచ్చే హానికరమైన కిరణాల వల్ల జుట్టు త్వరగా పాడైపోతుంది, దీని కారణంగా చివర్లు…

Read More

హంస అనే పక్షి నిజంగా ఉందా? ఎవరయినా చూశారా?

హంస ఒక అందమైన పక్షి. Anatidae కుటుంబంలో Cygnus తరగతి చెందిన పక్షులు. ఒక రకంగా బాతులవలె ఉంటాయి. 4, 5 జాతులు ఉత్తర ధృవంలోనూ, ఒక జాతి ఆస్ట్రేలియా – న్యూజిలాండ్ దేశాలలోనూ, మరొక జాతి దక్షిణ అమెరికాలోను ఉన్నాయి. ఆసియా ఖండంలో ఇవి అంతరించిపోయాయి. హంసల్లో చాలా రకాలు ఉన్నాయి. హంసల్లో తెల్ల హంసలు, నల్ల హంసలు ఉంటాయి. వేద కాలంలో హంసలు గ్రీష్మ ఋతువులో మానస సరోవరం సరస్సుకి ఎక్కడినుండో తరలి వచ్చేవి….

Read More

Aishwarya Rajinikanth : ధ‌నుష్ కు షాకిచ్చిన ఐశ్వ‌ర్య ర‌జ‌నీకాంత్‌.. ఆ విధంగా చేసింది..!

Aishwarya Rajinikanth : త‌మిళ స్టార్ న‌టుడు ధ‌నుష్.. త‌న భార్య ఐశ్వ‌ర్య ర‌జ‌నీకాంత్‌కు విడాకులు ఇచ్చిన విష‌యం విదిత‌మే. జ‌న‌వ‌రి 17వ తేదీన వీరు త‌మ 18 ఏళ్ల వివాహ బంధానికి స్వ‌స్తి ప‌లుకుతున్న‌ట్లు చెప్పారు. దీంతో ఫ్యాన్స్ అంద‌రూ ఒక్క‌సారిగా షాక‌య్యారు. ఇన్ని సంవ‌త్స‌రాల పాటు అన్యోన్యంగా ఉండి.. ఇప్పుడు ఇంత స‌డెన్‌గా వీరు విడాకులు ఎందుకు తీసుకున్నారో.. చాలా మందికి అర్థం కావ‌డం లేదు. ఇక వీరిని క‌లిపేందుకు సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్…

Read More

న్యూరోబియన్ ఫోర్ట్ టాబ్లెట్స్ ను ఎవ‌రు వాడాలి ? ఎన్ని రోజులు వరుసగా వాడాలి? ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా?

న్యూరోబియ‌న్ ఫోర్ట్ విటమిన్ బి-కాంప్లెక్స్ సప్లిమెంట్, ఇందులో విటమిన్లు బి1, బి6 మరియు బి12 ఉంటాయి. ఈ విటమిన్లు నరాల ఆరోగ్యం, శక్తి ఉత్పత్తి మరియు ఎర్ర రక్త కణాల నిర్మాణంతో సహా వివిధ శారీరక విధులకు అవసరం. తిమ్మిరి, జలదరింపు మరియు నొప్పి వంటి నరాలు దెబ్బతిన్న లక్షణాల నుండి ఉపశమనం పొందడంలో సహాయపడుతుంది. విటమిన్లు B1, B6 మరియు B12 యొక్క లోపాలను పరిష్కరిస్తుంది లేదా నివారిస్తుంది. డయాబెటిక్ న్యూరోపతి వంటి నరాల దెబ్బతినడం…

Read More

Carrot Rice : క్యారెట్ రైస్‌ను ఎంతో సింపుల్‌గా ఇలా చేయండి.. బ్రేక్‌ఫాస్ట్‌, లంచ్‌లోకి బాగుంటుంది..!

Carrot Rice : మ‌నం వంటింట్లో వివిధ ర‌కాల రైస్ వెరైటీల‌ను త‌యారు చేస్తూ ఉంటాము. రైస్ వెరైటీలు చాలా రుచిగా ఉంటాయి. అలాగే చాలా సుల‌భంగా వీటిని త‌యారు చేసుకోవ‌చ్చు. మ‌నం సుల‌భంగా చేసుకోద‌గిన రైస్ వెరైటీలల్లో క్యారెట్ రైస్ కూడా ఒక‌టి. క్యారెట్ రైస్ చాలా రుచిగా ఉంటుంది. అన్నం ఎక్కువ‌గా మిగిలిన‌ప్పుడు, ఇంట్లో కూర‌గాయ‌లు లేన‌ప్పుడు, వంట చేయ‌డానికి స‌మ‌యం త‌క్కువ‌గా ఉన్న‌ప్పుడు దీనిని త‌యారు చేసి తీసుకోవ‌చ్చు. అలాగే లంచ్ బాక్స్…

Read More

Himalayan Garlic : శ‌రీరంలోని కొలెస్ట్రాల్‌ను మొత్తం త‌గ్గించే హిమాల‌య‌న్ వెల్లుల్లి..!

Himalayan Garlic : భార‌తీయుల వంట ఇళ్ల‌లో అనేక ర‌కాల మ‌సాలా దినుసులు, ప‌దార్థాలు ఉంటాయి. వాటిల్లో ఔష‌ధ గుణాలు ఉంటాయి. అవి మ‌న‌ల్ని అనేక ర‌కాల వ్యాధుల నుంచి ర‌క్షిస్తాయి. అయితే వెల్లుల్లి గురించి స‌హ‌జంగానే అంద‌రికీ తెలుసు. కానీ హిమాల‌య‌న్ వెల్లుల్లి అని ఒక వెరైటీ ఉంది. దాని గురించి చాలా మందికి తెలియ‌దు. ఇది కొలెస్ట్రాల్‌, వైర‌స్ ఇన్‌ఫెక్ష‌న్ల‌ను త‌గ్గించ‌డంలో అద్భుతంగా ప‌నిచేస్తుంది. దీన్నే కాశ్మీరీ వెల్లుల్లి అని, జ‌మ్మూ వెల్లుల్లి అని…

Read More

Black Gram Laddu : దీన్ని రోజూ ఒక‌టి తింటే చాలు.. ఎంతో బ‌లం, కీళ్ల నొప్పులు ఉండ‌వు..!

Black Gram Laddu : మ‌నం ఆహారంగా తీసుకునే ప‌ప్పు దినుసుల్లో మిన‌ప‌ప్పు కూడా ఒక‌టి. మిన‌ప‌ప్పు మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దీనితో మ‌నం ఎక్కువ‌గా ఇడ్లీ, దోశ, వ‌డ‌ వంటి అల్పాహారాల‌ను త‌యారు చేసి తీసుకుంటూ ఉంటాము. మిన‌ప‌ప్పుతో చేసే వంట‌కాలు చాలా రుచిగా ఉంటాయి. వీటితో పాటు మిన‌ప‌ప్పుతో ల‌డ్డూల‌ను త‌యారు చేసుకుని తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం చ‌క్క‌టి ఆరోగ్యాన్ని అలాగే శ‌రీరానికి కావ‌ల్సిన పోష‌కాల‌ను పొంద‌వ‌చ్చ‌ని నిపుణులు చెబుతున్నారు. మిన‌ప‌ప్పుతో…

Read More