గంజిని పారబోస్తున్నారా.. ఈ విషయాలు తెలిస్తే ఇకపై పడేయరు..
పూర్వం అన్నం వండి గంజి కాచేవారు. ఆ గంజిని తాగే వారు. అందుకేనేమో మన తాతలు, ముత్తాతలు ఆరోగ్యంగా ఉన్నారు. కానీ ఇప్పుడు మనవి ఎలక్ట్రిక్ కుక్కర్లలో వండే రోజులు గంజి అంటే నేటి పిల్లలకు కనీసం తెలియదు కూడా. కానీ గంజి వల్ల ఎంత ఆరోగ్యమో తెలిస్తే… మళ్లీ పాత రోజుల్లో వండినట్టు అన్నం వండడం మొదలుపెడతారు. గంజిని అన్నంలో వేసుకుని, చిటికెడు ఉప్పు వేసుకుని తింటే రుచిగా ఉండడమే కాదు, శరీర ఉష్ణోగ్రతను నియంత్రిస్తుంది….