ఈ విషయం తెలుసుకుంటే కచ్చితంగా బిడ్డకు తల్లిపాలే పట్టిస్తారు..!
ప్రతి శిశువుకు ప్రకృతి అందించే అమూల్య సంపద తల్లిపాలు. బిడ్డకు తల్లి పాలు అమృతంతో సమానం. ప్రేమానురాగాలతో బిడ్డకు తల్లి పాలు పట్టిస్తే జీవితాంతం ఆరోగ్యంగా మనుగడ సాగిస్తారు. తల్లిపాలు శిశువుకే కాకుండా తల్లికి కూడా ఎన్నో ప్రయోజనాలున్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.. బిడ్డకు తల్లిపాలు ఇవ్వడం ద్వారా రోజుకు దాదాపు 500 క్యాలరీలు అదనంగా ఖర్చు అవుతుంది. తద్వారా గర్భధారణ సమయంలో పొందిన బరువును తగ్గించుకొనుటకు సహాయపడుతుంది. ఎవరైతే స్త్రీలు శిశువుకు తల్లిపాటు ఇస్తారో వారిలో…