Ajwain Leaves : ఈ మొక్క ఎక్కడ కనిపించినా అస్సలు వదలొద్దు.. అంతలా ఉపయోగపడుతుంది..!
Ajwain Leaves : పచ్చని మందపాటి ఆకులతో ఉండే వాము మొక్క గార్డెన్‌లలో సులభంగా పెరుగుతుంది. ఈ మొక్క నుండే వాము వస్తుందని అనుకుంటారు కొందరు. కానీ వాము కోసం పెంచేదీ, ఆకుల కోసం పెంచుకునేదీ రెండూ ఒకటి కాదు. ఇండియన్ బొరజ్‌గా పిలిచే వాము ఆకులు వాము గింజల వాసనని పోలి ఉండడంతో ఆ పేరుతో పిలుస్తుంటారు. అయితే ఈ ఆకుల్ని బజ్జీల కోసమే వాడుతుంటారు. కానీ దీని వల్ల ప్రయోజనాలెన్నో కలుగుతాయి. 1. పది,…