Dum Ka Murgh : రెస్టారెంట్‌లలో లభించే ధమ్ కా ముర్గ్.. ఎంతో టేస్టీగా ఉంటుంది.. ఎలా చేయాలంటే..?
Dum Ka Murgh : మనకు రెస్టారెంట్ లలో లభించే చికెన్ వెరైటీలల్లో ధమ్ కా ముర్గ్ ఒకటి. చికెన్ తో చేసే పురాతన వంటకాల్లో ఇది ఒకటి. ధమ్ కా ముర్గ్ చాలా రుచిగా ఉంటుంది. ఎవరైనా దీనిని ఇష్టపడక మానరని చెప్పవచ్చు. ఇతర చికెన్ వంటకాల కంటే దీని తయారీ విధానం భిన్నంగా ఉన్నప్పటికి తయారు చేయడం మాత్రం చాలా తేలిక. ఒక్కసారి దీని రుచి చూసారంటే మళ్లీ మళ్లీ ఇదు కావాలని అగడక…