Chinthakaya Pappu : చింతకాయ పప్పు తయారీ ఇలా.. అన్నంలో నెయ్యితో కలిపి తింటే రుచి అదిరిపోతుంది..
Chinthakaya Pappu : చింతకాయలు.. ఇవి మనందరికి తెలిసినవే. చింతకాయలు సంవత్సరమంతా దొరికినప్పటికి అవి దొరికినప్పుడు మాత్రం తప్పకుండా తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. చింతకాయలను తీసుకోవడం వల్ల మనం రకరకాల ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. జీర్ణశక్తిని మెరుగుపరచడంలో, బరువు తగ్గించడంలో, శ్వాస సంబంధిత సమస్యలను తొలగించడంలో, గాయాలు త్వరగా మానేలా చేయడంలో ఈ చింతకాయలు మనకు ఎంతో ఉపయోగపడతాయి. ఈ చింతకాయలతో మనం రకరకాల వంటలను తయారు చేసుకోవచ్చు. అందులో భాగంగా చింతకాయలతో పప్పును ఎలా తయారు…