Capsicum Perugu Pachadi : క్యాప్సికం పెరుగు పచ్చడి తయారీ ఇలా.. అన్నంలో తింటే ప్లేట్ మొత్తం ఖాళీ చేస్తారు..!
Capsicum Perugu Pachadi : క్యాప్సికం పెరుగు పచ్చడి.. క్యాప్సికం మరియు పెరుగు కలిపి చేసే ఈ పెరుగు పచ్చడి చాలా రుచిగా ఉంటుంది. దీనిని తయారు చేయడం చాలా సులభం. ఇంట్లో క్యాప్సికం ఉంటే చాలు 10 నిమిషాల్లో ఈ పెరుగు పచ్చడిని తయారు చేసుకోవచ్చు. ఇంట్లో కూరగాయలు లేనప్పుడు, వంటచేయడానికి సమయం తక్కువగా ఉన్నప్పుడు ఇలా పెరుగు పచ్చడిని తయారు చేసి తీసుకోవచ్చు. రుచితో పాటు ఆరోగ్యానికి మేలు చేసే ఈ క్యాప్సికం పెరుగు…