ల్యాప్‌టాప్ కొంటున్నారా ? ఈ 5 ముఖ్యమైన విషయాలను గుర్తుంచుకోండి..!
విద్యార్థులకు గ్యాడ్జెట్లు అవసరం అవుతున్నాయి. ఫోన్లు, ట్యాబ్‌లు, ల్యాప్‌టాప్‌లను కొనుగోలు చేస్తున్నారు. అయితే ఫోన్, ట్యాబ్ కన్నా ల్యాప్ టాప్ ఎంతో సౌకర్యవంతంగా ఉంటుంది. స్టోరేజ్, స్పీడ్ ఎక్కువ కనుక కేవలం ఆన్‌లైన్ తరగతులకే కాకుండా ప్రాజెక్టులకు, ఇతర పనులకు ల్యాప్ టాప్‌ను వాడుకోవచ్చు. అలాగే వర్క్ ఫ్రమ్ హోమ్ చేసే వారికి కూడా ల్యాప్‌టాప్‌లు అవసరం అవుతున్నాయి. దీంతో తక్కువ ధరకే మంచి కాన్ఫిగరేషన్ కలిగిన ల్యాప్‌టాప్‌లను వారు కొనుగోలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ల్యాప్‌టాప్‌లను…