Bendakaya Vepudu : బెండ‌కాయ వేపుడును ఒక్క‌సారి ఇలా చేయండి.. ఎంతో రుచిగా ఉంటుంది..!

Bendakaya Vepudu : మ‌నం బెండ‌కాయ‌ల‌ను కూడా ఆహారంగా తీసుకుంటూ ఉంటాము. బెండకాయ‌లు కూడా మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిని కూడా త‌ప్ప‌కుండా ఆహారంలో భాగంగా తీసుకోవాలి. బెండ‌కాయ‌ల‌తో మ‌నం ర‌క‌ర‌కాల వంట‌కాల‌ను త‌యారు చేస్తూ ఉంటాము. బెండ‌కాయ‌ల‌తోచేసుకోద‌గిన వంట‌కాల్లో బెండ‌కాయ వేపుడు కూడా ఒక‌టి. బెండ‌కాయ వేపుడు చాలా రుచిగా ఉంటుంది. చాలా మంది దీనిని ఇష్టంగా తింటారు. ఈ బెండ‌కాయ వేపుడును ఒక్కొక్క‌రు ఒక్కో ప‌ద్ద‌తిలో త‌యారు చేస్తూ ఉంటారు. కింద…

Read More

అర‌టి పండ్ల‌ను ఏయే అనారోగ్య స‌మ‌స్య‌లు ఉన్న‌వారు తిన‌కూడ‌దో తెలుసా..?

అర‌టి పండ్ల‌ను తిన‌డం వ‌ల్ల మ‌న‌కు ఎలాంటి లాభాలు క‌లుగుతాయో అంద‌రికీ తెలిసిందే. వాటితో మ‌న‌కు ప‌లు కీల‌క పోష‌కాలు అందుతాయి. ప‌లు అనారోగ్య స‌మ‌స్య‌లు దూర‌మ‌వుతాయి. అయితే అర‌టి పండు ఆరోగ్య‌క‌ర‌మైన ఆహారం అయిన‌ప్ప‌టికీ అంద‌రూ దాన్ని తిన‌కూడ‌దు. కేవ‌లం కొంత మంది మాత్ర‌మే తినాలి. ముఖ్యంగా కింద చెప్పిన అనారోగ్య స‌మ‌స్య‌లు ఉన్న‌వారు అర‌టి పండ్ల‌ను తిన‌కూడ‌దు. దాన్ని ఆహారం నుంచి తొల‌గించాలి. మ‌రి ఏయే అనారోగ్య స‌మ‌స్య‌లు ఉన్న‌వారు అర‌టి పండును తిన‌కూడ‌దో…

Read More

Butter Milk : ఉద‌యం కాఫీ, టీ ల‌కు బ‌దులుగా దీన్ని తాగండి.. ఎన్నో అద్భుత‌మైన ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి..!

Butter Milk : మ‌నం పాల నుండి త‌యారు చేసిన మజ్జిగ‌ను కూడా ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. బాగా గ‌ట్టిగా తోడుకున్న గేదె పెరుగు నుండి త‌యారు చేసిన మ‌జ్జిగ చాలా రుచిగా ఉంటుంది. మ‌జ్జిగ ఎంత చిక్క‌గా ఉంటే అంత రుచిగా ఉంటుంది. కానీ ప్ర‌స్తుత కాలంలో నూటికి తొంభై శాతం మంది మ‌జ్జిగ‌ను తీసుకోవ‌డం మానేసారు. రెండు పూట‌లా పెరుగునే ఆహారంగా తీసుకుంటున్నారు. పెరుగును తీసుకోవ‌డం వ‌ల్ల వాత రోగాలు ఎక్కువ‌య్యే అవ‌కాశం ఉంది….

Read More

ఈ మొక్క ఎక్క‌డ క‌నిపించినా వ‌ద‌లొద్దు.. లివ‌ర్ ను పూర్తిగా బాగు చేస్తుంది.. ఎన్నో స‌మ‌స్య‌ల‌కు ప‌నిచేస్తుంది..!

మ‌న చుట్టూ ప‌రిస‌రాల్లో మ‌న‌కు ఔష‌ధాలుగా ఉప‌యోగ‌ప‌డే ఎన్నో మొక్క‌లు ఉన్నాయి. కానీ మ‌నకు వాటి గురించి తెలియ‌దు. ఈ మొక్క‌లు స‌హ‌జంగానే గ్రామాల్లో మ‌న‌కు ఎక్క‌డ చూసినా క‌నిపిస్తుంటాయి. వీటిల్లో ఔష‌ధ గుణాలు ఎక్కువ‌గా ఉంటాయి. అలాంటి మొక్క‌ల్లో కామంచి మొక్క ఒక‌టి. ఇది చిన్న‌గా, ద‌ట్టంగా పెరుగుతుంది. కామంచి మొక్క ట‌మాటా జాతికి చెందిన‌ది. దీన్నే కామాక్షి చెట్టు అని కూడా అంటారు. మిర‌ప చెట్టులా పెరుగుతుంది. దీనికి చిన్న చిన్న పండ్లు పండుతాయి….

Read More

ప్రెగ్నెన్సీ టైంలో చింతకాయలు తినడం వలన కలిగే ప్రయోజనాలు…!

మహిళలు నాకు పుల్లగా ఏదన్నా తినాలని ఉంది అని ఎవరన్నా అనగానే ఏమన్నా విశేషమా అని అడుగుతుంటారు..నిజమే ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు పులుపు పదార్దాలు తినాలనిపిస్తుంటుంది.అందులోనూ ముఖ్యంగా చింతపండు,చింతకాయల పట్ల మహిళల మనసు లాగుతుంది. గ‌ర్భంతో ఉన్నప్పుడు వాంతులు,వికారం వలన చింతకాయ తినాలనిపించడం సహజ లక్షణం..కానీ చింత తినడం వలన కేవలం వాంతులు ,వికారం పోగొట్టడమే కాద దానితో పాటు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి.. చింతపండులో ఉండే విటమిన్ C గర్భిణుల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. అధిక…

Read More

ఫోన్ ఛార్జింగ్ విషయంలో ఉపయోగపడే చిట్కాలు ఏమిటి?

ఈ రోజుల్లో సెల్ ఫోన్‌లేని అర్భక జీవి భూమ్మీద ఇంకా తిరుగుతున్నాడంటే నమ్మ శక్యంగా ఉండదు మరి. అలాంటి సెల్ అనబడే దిల్ కీ దడ్ ఖన్ ని హృదయం కంటే పదిలంగా ఉంచుకుతీరాలి. మన గుండె కాయ స్థానాన్ని అది ఆక్రమించిoది నిజమే, కాని దాని గుండె , దానిలోఉన్న బ్యాటరీనే కదా. అందుచేత, అందువలన, దాన్ని కాపాడుకోవటం, మనజేబు ఆరోగ్యానికి చాలా మంచిది. ఇక్కడ ఇస్తున్న వివరాలు సార్వత్రికంగా అన్ని సెల్ ఫోన్లకి అని…

Read More

మీ ఇంట్లోనే కీర‌దోస‌ను ఇలా పెంచండి..!

మ‌న‌లో అధిక‌శాతం మందికి ఇండ్ల‌లో కూర‌గాయ‌ల‌ను పెంచాల‌నే త‌ప‌న ఉంటుంది. కానీ కొంద‌రికి స్థ‌లాభావం వ‌ల్ల అది వీలు కాదు. ఇక స్థ‌లం ఉన్న‌వారు కూడా కూర‌గాయ‌ల‌ను ఎలా పెంచాలా..? అని సందేహిస్తుంటారు. అయితే ఇంటి ద‌గ్గ‌ర త‌గినంత స్థ‌లం ఉండేవారు పెద్ద‌గా శ్ర‌మ ప‌డ‌కుండానే సుల‌భంగా కీర‌దోసను ఇంట్లోనే పెంచ‌వ‌చ్చు. మ‌రి అందుకు ఏమేం చేయాలో, ఏమేం వ‌స్తువులు అవ‌స‌రం ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందామా..! 1. కుండీలోనా..? స్థ‌లంలోనా..? కీర‌దోస‌ను ఎండ‌లో పెంచాల్సి ఉంటుంది. అందుక‌ని…

Read More

గుండె కూడా ఒక పంప్ లాంటిదే.. దాన్ని అర్థం చేసుకుంటేనే ఆరోగ్యం..

శరీరంలోని అన్ని అవయవాలలోకంటే గుండె అతి ప్రధానమైన అవయవమని అందరికి తెలిసిందే. గుండె లేకుండా మనం జీవించలేము. అయితే, అసలు గుండె అనేది ఏమిటని పరిశీలిస్తే అది ఒక పంపు లేదా పంపిణీ చేసే అవయవం వంటిదని చెప్పచ్చు. ఎంతో సంక్లిష్టమైంది, ప్రధానమైంది అయినప్పటికి అది ఒక పంపు వంటిదే. సాధారణంగా పంపులన్ని అడ్డుపడటాలు, పనికిరాకుండాపోవడాలు, రిపేర్లు రావటం వంటివి కలిగి వుంటాయి. అయితే, మన గుండె విషయంలో కూడా ఇదే పరిస్ధితి వుంటుంది. కనుక రక్తాన్ని…

Read More

ట్యూబ్‌లో ఉన్నప్పుడు టూత్‌పేస్ట్‌లోని రంగులు ఎందుకు కలిసిపోవు ?

మార్కెట్‌లో మనకు రకరకాల టూత్‌పేస్ట్‌లు అందుబాటులో ఉన్నాయి. కొన్ని సహజసిద్ధమైన పదార్థాలతో తయారవుతాయి. కొన్నింటిని కృత్రిమ పదార్థాలతో తయారు చేస్తారు. అయితే కొన్ని టూత్‌ పేస్ట్‌లు కేవలం ఒకే రంగులో కాక భిన్న రంగుల్లో ఉంటాయి. ట్యూబ్‌ ను ప్రెస్‌ చేసినప్పుడు బయటకు వచ్చే పేస్ట్‌ భిన్న రంగుల్లో ఉంటుంది. ఇలాంటి టూత్‌ పేస్ట్‌లు కూడా మనకు లభిస్తున్నాయి. అయితే రంగుల్లో ఉండే టూత్‌ పేస్ట్‌ ట్యూబ్‌ లోపల ఉన్నప్పుడు ఎందుకు కలిసి పోదు ? అన్ని…

Read More

అక్కడికి అబ్బాయిలు వెళ్తే చాలు.. కిడ్నాప్ చేసి మరీ పెళ్లి చేసేస్తారు అంట..! ఎక్కడో తెలుసా .? ఎందుకంటే.?

పెళ్లంటే ఇద్దరు వ్యక్తులు ఇష్టపడాలి,రెండు కుటుంబాలు కలవాలి..కానీ బలవంతంగా జరిగే పెళ్లిల్ల గురించి విన్నారా..ఓహ్ ప్రేమికుల పెళ్లిని కాదని తల్లిదండ్రులు బలవంతంగా చేసే పెళ్లిల్లు చూసాం..ఆడపిల్లలకు ఇష్టం లేని పెళ్లిల్ల గురించి విన్నాం కానీ అబ్బాయిలకు బలవంతంగా చేసే పెళ్లిల్ల గురించి విన్నారా.అది కూడా చదువుకున్న వాడిని,ఒడ్డు పొడుగు బాగున్నవాన్ని చూసి కిడ్నాప్ చేసి మరీ పెళ్లిళ్లు చేస్తున్నారు.ఎక్కడో తెలుసా.. బీహార్ రాష్ట్రంలో అబ్బాయిలను కిడ్నాప్ చేసి బలవంతంగా పెళ్లిల్లు చేస్తున్నారట..2014 ఏడాదిలో 2,526, 2015 లో…

Read More