Curd : రాత్రి పూట పెరుగును తింటే ఏమవుతుంది ?
Curd : మనలో చాలా మందికి భోజనం చివర్లో పెరుగు లేదా మజ్జిగతో తిననిదే భోజనం చేసినట్టుగా ఉండదు. పాలతో చేసే ఈ పెరుగును తినడం వల్ల మన శరీరానికి ఎంతో మేలు కలుగుతుంది. ఎముకలను, దంతాలను దృఢంగా ఉంచడంలో, జీర్ణ శక్తిని మెరుగుపరచడంలో, బరువు తగ్గడంలో పెరుగు మనకు ఎంతగానో ఉపయోగపడుతంది. చుండ్రు సమస్యను తగ్గించి, జుట్టును, చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో కూడా పెరుగు దోహదపడుతుంది. పెరుగులో శరీరానికి మేలు చేసే బాక్టీరియా ఎక్కువగా ఉంటుంది….