వాస్తు ప్ర‌కారం మీ ఇంట్లో ఈ మార్పులు చేయండి.. ల‌క్ష్మీదేవి అనుగ్ర‌హం ల‌భిస్తుంది..

చాలామంది లక్ష్మీ కటాక్షం కలగాలని ఎల్లప్పుడూ ఇంట్లో సిరిసంపదలు ఉండాలని ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. వాళ్ళు చెప్పినవి వీళ్లు చెప్పినవి పండితులు చెప్పినవి కూడా పాటిస్తూ ఉంటారు. అయితే మీ ఇంట్లో లక్ష్మీ కటాక్షం ఎల్లప్పుడూ ఉండి సిరిసంపదలతో కలకాలం ఆనందంగా ఉండాలంటే ఈ విధంగా అనుసరించండి. ఈ వస్తువులు కనుక మీ ఇంట్లో ఉంటే లక్ష్మీ కటాక్షం కచ్చితంగా ఉంటుంది ప్రతి ఒక్కరు కూడా లైఫ్ లో మంచిగా సెటిల్ అవ్వాలని ఎప్పుడూ … Read more

మీరు సంపాదించే డ‌బ్బుతో ఈ చిన్న ప‌ని చేయండి.. మీకు తిరుగు ఉండ‌దు..

డబ్బులు లేకుండా ఏ పని కూడా జరగదు.. పుట్టుకకు, చావుకు కూడా ఖచ్చితంగా డబ్బులు ఉండాలి.. కొంతమంది ఎంతగా డబ్బులు సంపాదించిన చేతిలో నిల్వదని బాధపడుతుంటారు..అయితే కొంతమంది సంపాదించిన డబ్బుతో మరింత ఎక్కువ మొత్తం సంపాదిస్తుండగా మరి కొందరు మాత్రం ఈ విషయంలో ఫెయిల్ అవుతున్నారు..కొంతమంది ఎంత కష్టపడినా పక్కవాళ్లకు ఉన్న స్థాయిలో సంపాదన లేకపోవడం వల్ల ఇబ్బందులు పడుతుంటారు. మన సంపాదనను ఐదు భాగాలుగా చేసుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది. లక్ష్మీ దేవి ఎప్పుడూ మనతో … Read more

ఈ మొక్క‌ను మీరు ఇంట్లో పెట్టుకుంటే చాలు.. ల‌క్ష్మీదేవి అనుగ్ర‌హం ల‌భిస్తుంది..

ప్రతి వ్యక్తి ఇంట్లో గార్డెనింగ్ చేయడానికి ఇష్టపడతారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇంటి లోపలా, బయటా ఎన్నో రకాల మొక్కలు నాటడం వల్ల ఇల్లు అందంగా కనిపిస్తుంది. కానీ వాస్తు ప్రకారం ప్రతి మొక్కను ఇంటి లోపల, బయట నాటడం సాధ్యం కాదు. ఎందుకంటే.. చెట్లు కూడా మనిషి జీవితంపై సానుకూల, ప్రతికూల ప్రభావాలను చూపుతాయని వాస్తు నిపుణులు అంటున్నారు. అటువంటి పరిస్థితిలో సానుకూల శక్తిని తెచ్చే మొక్కలను నాటడంపై దృష్టి పెట్టారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, కొన్ని … Read more

ల‌క్ష్మీదేవిని ఈ నియ‌మాలు పాటిస్తూ పూజిస్తే.. సంప‌ద మీ వెంటే..!

సిరి సంపదలు పెరగాలని లక్ష్మీని పూజిస్తారు.. అయితే ఆమె ఎప్పుడూ ఒక చోట ఉండదు.. ఆమె అనుగ్రహం పొందాలంటే ప‌లు సూచ‌న‌లు పాటించమని చెబుతారు పండితులు.. అయితే, లక్ష్మీదేవి ఇంట్లో స్థిరపడేందుకు జ్యోతిష్య శాస్త్రంలో మూడు సులభమైన పరిష్కారాలు చెప్పబడ్డాయి. రోజూ ఈ 3 పనులు చేయడం వల్ల లక్ష్మి మాత ఇంట్లో ఎప్పుడూ నివసిస్తుందని నమ్ముతారు… ప్రతిరోజూ ఉదయం తలస్నానం చేసిన తర్వాత శుభ్రమైన బట్టలు ధరించండి. దీని తరువాత, విష్ణువు ,లక్ష్మిని పూజించాలి. పూజలో … Read more

ఎంతటి దరిద్రాన్నైనా వదిలించే దివ్య మంత్రం ఇది.. రోజూ క‌చ్చితంగా ప‌ఠించండి..!

ప్ర‌స్తుత త‌రుణంలో చాలా మంది ఆర్థిక స‌మ‌స్య‌ల‌తో కొట్టుమిట్టాడుతున్నారు. కొంద‌రికి సంపాద‌న స‌రిగ్గా ఉండ‌డం లేదు. కొంద‌రు ధ‌నం సంపాదించినా కూడా చేతిలో నిల‌బ‌డ‌డం లేదు. ఇలా అనేక ర‌కాలుగా చాలా మందికి డ‌బ్బు స‌మ‌స్య‌లు వ‌స్తున్నాయి. అయితే డ‌బ్బు స‌మ‌స్య ఉన్న‌వారు కింద చెప్పిన చిన్న మంత్రాన్ని రోజూ ప‌ఠిస్తే చాలు, దాంతో ల‌క్ష్మీదేవి అనుగ్ర‌హం మీపై క‌లుగుతుంది. ధ‌నం సంపాదిస్తారు. చేతిలో ధ‌నం నిలుస్తుంది. ఆర్థిక స‌మ‌స్య‌ల నుంచి బ‌య‌ట ప‌డ‌తారు. ఇక ఆ … Read more

మీ ఇంట్లో ల‌క్ష్మీదేవి కొలువై ఉండాలంటే ఇలా చేయండి..!

చాలా మంది ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటారు ఆర్థిక సమస్యలు లేకుండా ధనం మీ ఇంట కురవాలంటే ఈ వాస్తు చిట్కాలను ట్రై చేయండి. పండితులు ఈరోజు మనతో కొన్ని ముఖ్యమైన వాస్తు చిట్కాలని చెప్పారు మరి ఇక వాటికోసం తెలుసుకుందాం. ఒక్కొక్కరు ఒక్కో సమస్యతో బాధపడతారు అయితే ఎక్కువ మంది ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతూ ఉంటారు. ఆర్థిక ఇబ్బందులు దూరం అవ్వాలంటే ఇలా చేయండి. పడమర వైపు తెలుపు పసుపు రంగు ఉంటే చాలా … Read more

మీ గుమ్మం ద‌గ్గ‌ర ఇలా చేస్తే ఇంట్లో ఎల్ల‌ప్పుడూ ల‌క్ష్మీదేవి కొలువై ఉంటుంది..

కొంతమంది ఎంత డబ్బు సంపాదించినా ఇంట్లో నిలవట్లేదు, మా ఇంట్లో దరిద్ర దేవత తాండవిస్తోంది అంటూ బాధపడుతుంటారు. ఎంత కష్టపడినా అదృష్టం దక్కట్లేదు అని ఫీల్ అయ్యేవారికోసమే ఈ పరిహారం. ఇది రోజూ ఫాలో అయితే ఇంట్లోని దరిద్రం వదిలి లక్ష్మీదేవి తాండవిస్తుందని పండితులు చెబుతున్నారు. గుమ్మం పక్కనే అంటే మన గుమ్మం లోపలి వైపు మన ఇంటి వైపుగా ఒక రాగి చెంబులో నీళ్లు పోసి కాస్త పచ్చ కర్పూరం, ఐదు రూపాయి బిళ్ళలు అందులో … Read more

ఆర్థిక స‌మ‌స్య‌లు ఉన్నాయా.. ఇలా చేస్తే లక్ష్మీ దేవి అనుగ్ర‌హం పొంద‌వ‌చ్చు..

చాలామంది వాస్తు ప్రకారం నడుచుకుంటూ ఉంటారు. వాస్తుని అనుసరిస్తే చాలా సమస్యల నుండి పరిష్కారం దొరుకుతుంది. పండితులు మనతో కొన్ని ముఖ్యమైన వాస్తు చిట్కాలను చెప్పారు. వీటిని కనుక అనుసరిస్తే ఏ సమస్య లేకుండా ఆనందంగా ఉండేందుకు అవుతుంది. వాస్తు శాస్త్రం ప్రకారం ఈ చిన్న చిన్న చిట్కాలని పాటిస్తే సమస్యలన్నిటికీ కూడా దూరంగా ఉండొచ్చు. వాస్తు శాస్త్రం ప్రకారం ఆవ నూనె తో ప్రతిరోజు దీపం పెడితే చాలా మంచి కలుగుతుంది శని దేవుడు కి … Read more

గులాబీ పువ్వుల‌తో ఇలా చేస్తే ల‌క్ష్మీదేవి క‌రుణ మీపై ఎల్ల‌ప్పుడూ ఉంటుంది..

చాలా మంది వాస్తుని అనుసరిస్తూ వుంటారు. వాస్తు ప్రకారం నడుచుకుంటే ఎలాంటి ఇబ్బందులు వుండవు. వాస్తు ప్రకారం మన ఇంట్లో సామాన్లని సర్దుకుంటూ ఉంటే కూడా మంచి వస్తుంది. వాస్తుకు విరుద్ధంగా ఏమైనా సామాన్లు ఉంటే మంచి జరగదని, ఆదాయం తగ్గిపోతుందని, ధన నష్టం కలుగుతుందని, చెడు జరుగుతుందని అందరూ పాటిస్తూ ఉంటారు. మనకి ఈ రోజు వాస్తు పండితులు కొన్ని ముఖ్యమైన విషయాలని చెప్పారు. మరి వాటి కోసం ఈ రోజు తెలుసుకుందాం. గులాబీ పూలు … Read more

ఇలాంటి అల‌వాట్లు ఉన్న‌వారి ఇళ్ల‌లో ల‌క్ష్మీదేవి నిల‌వ‌దు..

కొంతమంది ఇంట్లో లక్ష్మీదేవి కొలువై ఉండదు. పైగా వాళ్ళు ఎంత కష్టపడినా సరే ఆ ఇంట్లో డబ్బులు వుండవు. అయితే మీ ఇంట్లో కూడా ఎంత కష్టపడుతున్న డబ్బులు నిలవడం లేదా..? వచ్చిన డబ్బులు మంచి నీళ్లలా ఖర్చు అయ్యి పోతున్నాయా..? అయితే ఖచ్చితంగా ఇది మీరు చూడాలి. ఆచార్య చాణక్య చాణక్య నీతి ద్వారా ఎన్నో ముఖ్యమైన విషయాలను తెలిపారు. ప్రతి ఇంట్లో కూడా స్త్రీ ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. అయితే ఇటువంటి స్త్రీలు ఉన్న … Read more