పూరీ జ‌గ‌న్నాథుని ర‌థ‌యాత్ర‌లో మొత్తం ఎన్ని ర‌థాల‌ను ఊరేగిస్తారో తెలుసా..?

దేశంలోని అత్యంత ప్రసిద్ధమైన చార్ ధామ్ క్షేత్రాలలో జగన్నాథదేవాలయం కూడా ఒకటి. ఉత్త‌రాన బ‌ద‌రీ, ద‌క్షిణాన రామేశ్వ‌ర‌ము, ప‌డ‌మ‌ర‌న ద్వార‌క‌, తూర్పున పూరీ క్షేత్ర‌ము జగములనేలే లోకనాయకుడు దేవదేవుడు కొలువై ఉన్న దేవాలయం ఒడిస్సాలోని పూరీ పట్టణంలో ఉంది. ఈ దేవాలయం ఎంతో మహత్యం కలిగి ఉండి ఎన్నో వింతలకు నెలవైఉంది. పూరీలో జరిగే జగన్నాథుని రథయాత్ర భారీ ఎత్తున సాగుతుంది. ప్రపంచ నలుమూలల నుండి భక్తులు రథయాత్రకు వస్తారు. ప్రతీ సంవత్సరం ఆషాఢ శుక్ల విదియనాడు … Read more