Writy.
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Get Started
Writy.
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Writy.
No Result
View All Result

Pooja Hegde : స్టార్ హీరోకి క్ష‌మాప‌ణ‌లు చెప్పిన పూజా హెగ్డే.. అందుకే వివాదం స‌ద్దుమ‌ణిగిందా ?

Sam by Sam
March 3, 2022
in వార్త‌లు, వినోదం
0
Share on FacebookShare on Twitter

Pooja Hegde : ప్ర‌స్తుతం టాలీవుడ్ టాప్ హీరోయిన్స్‌లో ఒక‌రిగా ఉన్న అందాల ముద్దుగుమ్మ పూజా హెగ్డే. ఈ అమ్మ‌డు తెలుగు, త‌మిళం, హిందీ భాష‌ల‌లో సినిమాలు చేస్తూ టాప్ పొజిష‌న్‌కి చేరుకుంది. పూజా చివ‌రిగా న‌టించిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిల‌ర్ చిత్రం బాక్సాఫీస్ ద‌గ్గ‌ర పెద్ద విజ‌యం సాధించింది. ఇప్పుడు ఆమె న‌టించిన ఆచార్య‌, రాధే శ్యామ్ చిత్రాలు విడుద‌ల‌కి సిద్ధంగా ఉన్నాయి. రాధే శ్యామ్ మార్చి 11న విడుద‌ల కానుండ‌గా, ప్ర‌స్తుతం ఈ మూవీ ప్ర‌మోష‌న‌ల్ కార్య‌క్ర‌మాలు జ‌రుగుతున్నాయి. అయితే మొన్నటి వరకు ఎడమొహం పెడమొహంగా ఉన్న ప్రభాస్, పూజా హెగ్డే.. ఇప్పుడు మాత్రం పాలు నీళ్ళలా కలిసిపోయారు. ఇద్దరూ కలిసి ప్రమోషన్స్ లో పాల్గొంటున్నారు.

Pooja Hegde  may have been said sorry to prabhas
Pooja Hegde

నిజానికి రాధేశ్యామ్ చిత్ర షూటింగ్ జరుగుతున్నప్పుడు ప్రభాస్, పూజా హెగ్డే మధ్య విభేదాలు తలెత్తాయట. దీని గురించి గతంలో మీడియాలో వార్తలు కూడా వచ్చాయి. అప్పటి నుంచి ప్రభాస్, పూజా హెగ్డే ఎడమొహం పెడమొహం గానే ఉంటున్నారని సమాచారం. పూజా హెగ్డే బిహేవియర్ ప్రభాస్ కు అంతగా నచ్చకపోవడంతో ఈ విభేదాలు తలెత్తినట్లు తెలుస్తోంది. పూజా హెగ్డే.. ప్రభాస్ కు సారీ చెప్ప‌డంతో ఇద్దరి మధ్య రాజీ కుదిరిందని అంటున్నారు. రీసెంట్‌గా జ‌రిగిన రాధే శ్యామ్ ఈవెంట్‌లో ప్ర‌భాస్, పూజా చాలా స‌న్నిహితంగా క‌నిపించారు.

You might also like

Jonna Rotte

జొన్న రొట్టె తింటే ఎన్ని లాభాలో తెలుసా..?

January 22, 2026

మీ కలలో ఇవి కనిపిస్తున్నాయా.. అయితే కోటీశ్వరులు అయినట్టే..!!

January 19, 2026

`రాధేశ్యామ్‌` చిత్ర ప్రమోషన్‌లో భాగంగా ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ ను ముంబయిలోని పీవీఆర్ లో నిర్వహించారు. ఈ సందర్భంగా ఈవెంట్ లో సందడి చేశారు పూజా హెగ్డే, ప్రభాస్‌. ప్రస్తుతం ముంబయి ఈవెంట్‌ పిక్స్ నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. వాటిలో ప్రభాస్, పూజా హెగ్దే జ్యోతిష్యం చూపించుకున్న పిక్స్ వైరల్ అవుతున్నాయి. అయితే ఈ ఫొటోలు ఈవెంట్ లో భాగంగానే దిగినవి. అయితే జ్యోతిష్యం చూపించుకుంటూ ప్రభాస్ తన చేతిని బ్రాహ్మణుడికి చూపించాడు. అనంతరం పూజాహెగ్దే తన చేతిని చూపించి జ్యోతిష్యం చూపించుకుంది. ఈ చిత్రంలో ప్రభాస్ హస్త సాముద్రిక నిపుణుడిగా నటిస్తున్నాడు. ఎమోషనల్ లవ్ స్టోరీ అయిన రాధే శ్యామ్ లో ప్రభాస్ పాత్ర అత్యంత ఆసక్తికరంగా ఉండబోతోంది. విధికి, ప్రేమకు మధ్య జరిగిన యుద్ధంలాగా ఈ చిత్రాన్ని చిత్ర యూనిట్ అభివర్ణిస్తోంది.

Tags: Pooja Hegdeprabahs
Sam

Sam

Related Stories

Jonna Rotte

జొన్న రొట్టె తింటే ఎన్ని లాభాలో తెలుసా..?

by Admin
January 22, 2026
0

ప్రస్తుత కాలంలో చాలామంది చిన్న వయసులోనే అనేక అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు.దీనికి ప్రధాన కారణం వారు తినే ఆహారపు అలవాట్నలేని చెప్పవచ్చు. ఏది పడితే అది...

మీ కలలో ఇవి కనిపిస్తున్నాయా.. అయితే కోటీశ్వరులు అయినట్టే..!!

by Admin
January 19, 2026
0

మనకు కలలు కనడం అనేది సహజం. కొందరు పగటిపూట కలలు కంటే మరికొందరు రాత్రిపూట కలరు కంటారు. కలలు అనేవి ఒక్కొక్కరికి ఒక్కో విధంగా వస్తుంటాయి. మన...

ఈ 2 రోజులు తులసికి నీరు పోశారంటే ఆర్థిక నష్టాలే..!!

by Admin
January 19, 2026
0

హిందూ సాంప్రదాయం ప్రకారం చెట్లను కూడా పూజిస్తూ ఉంటారు. ముఖ్యంగా ప్రతి ఇంటి ముందు మొక్కలు నాటుతారు. దీనివల్ల ఇంటికి లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుందని భావిస్తారు. అలాంటి...

అరుంధతి పాత్రను మిస్ చేసుకున్న స్టార్ హీరోయిన్.. ఎవరంటే..?

by Admin
January 19, 2026
0

అదృష్టం ఎప్పుడు తలుపుతడుతుందో ఎవరికీ తెలియదు. ఒక్కోసారి ఆ అదృష్టాన్ని మనం స్వీకరించలేకపోయాక‌ ఆ తర్వాత చాలా బాధపడుతూ ఉంటాం. అలాగే ఇండస్ట్రీలో కూడా ఒకరి వద్దకు...

Next Post

Lock Upp : కంగ‌నా స‌రికొత్త రికార్డ్.. ఆమె షోకి 48 గంట‌ల్లో 15 మిలియ‌న్ల వ్యూస్..

  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.