Writy.
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Get Started
Writy.
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Writy.
No Result
View All Result

ఆస్త‌మా స‌మ‌స్య నుంచి బ‌య‌ట ప‌డేలా చేసే అద్భుత‌మైన చిట్కా..!

D by D
September 2, 2022
in చిట్కాలు, వార్త‌లు
0
Share on FacebookShare on Twitter

ఉబ్బ‌సం లేదా ఆస్త‌మా అనేది ఒక తీవ్ర‌మైన శ్వాస‌కోస వ్యాధి. ఇది దీర్ఘ‌కాలం మ‌నిషికి ఊపిరి అంద‌కుండా చేస్తుంది. ఈ స‌మ‌స్యను వ‌య‌సుతో సంబంధం లేకుండా అంద‌రిలోనూ చూడ‌వ‌చ్చు. ఈ వ్యాధి ప్ర‌ధాన ల‌క్ష‌ణం ఆయాసం ఎక్కువ‌గా రావ‌డం. ఈ వ్యాధి కార‌ణంగా శ్వాస నాళాలు సంకోచించి వాపు మూలంగా శ్లేష్మం ఎక్కువ‌గా త‌యారై ఊపిరిని అడ్డుకుంటాయి. అయితే ఇలా జ‌ర‌గ‌డానికి సాధార‌ణంగా వాతావ‌ర‌ణంలోని అల‌ర్జీల‌ను కలిగించే ప‌దార్థాలను కార‌ణంగా చెప్ప‌వ‌చ్చు. అంతేకాకుండా పొగాకు, సుగంధాలు, పెంపుడు జంతువుల ధూళి, వ్యాయామం, మాన‌సిక ఆందోళ‌న వంటి వాటిని కూడా ఇందుకు ప్రధాన కార‌ణాలుగా చెప్ప‌వ‌చ్చు.

ఈ విధ‌మైన శ్వాస నాళాల సంకోచం వ‌ల్ల పిల్లి కూత‌లు, ఆయాసం, ఛాతిలో ప‌ట్టేసిన‌ట్టు ఉండ‌డం, ద‌గ్గు వంటి ల‌క్ష‌ణాలు క‌నిపిస్తాయి. శ్వాస నాళాల వ్యాకోచం క‌లిగించే మందులు సాధార‌ణంగా మంచి ఉప‌శ‌మనాన్ని క‌లిగిస్తాయి. అయితే త‌గ్గిన‌ట్టుగానే త‌గ్గి మ‌ళ్లీ వ‌చ్చేయ‌డం ఉబ్బ‌సం ప్ర‌ధాన ల‌క్ష‌ణం. ఇందువ‌ల్ల ఈ వ్యాధి బారిన ప‌డిన వారు మందుల‌కు అల‌వాటు ప‌డిపోయే ప్ర‌మాదం ఉంటుంది. కొంత మందిలో ఈ వ్యాధి ప్రాణాంత‌కం కూడా కావ‌చ్చు. ఈ ఉబ్బ‌సం వ్యాధిని స‌హజసిద్ధంగా కూడా త‌గ్గించుకోవ‌చ్చ‌ని నిపుణులు చెబుతున్నారు.

You might also like

Jonna Rotte

జొన్న రొట్టె తింటే ఎన్ని లాభాలో తెలుసా..?

January 22, 2026

మీ కలలో ఇవి కనిపిస్తున్నాయా.. అయితే కోటీశ్వరులు అయినట్టే..!!

January 19, 2026

soapberry nuts can reduce asthma

కుంకుడు గింజ‌ల్లోని ప‌ప్పు ఈ వ్యాధిని న‌యం చేయ‌డంలో అద్భుతంగా ప‌ని చేస్తుంద‌ని వారు చెబుతున్నారు. ఉబ్బ‌సం వ్యాధితో బాధ‌ప‌డే వారు కుంకుడు గింజ‌ల్లోని ప‌ప్పును ప్ర‌తిరోజూ సేవిస్తూ ఉంటే ఉబ్బ‌సం వ్యాధి క్ర‌మంగా న‌యం అవుతుంద‌ట‌. కుంకుడు కాయ‌ల‌ను పూర్వకాలంలో ఎక్కువ‌గా ఉప‌యోగించేవారు. ప్ర‌స్తుత కాలంలో వీటిని ఉప‌యోగించే వారు త‌క్కువైయ్యారు. త‌ల‌స్నానం చేయ‌డానికి షాంపూల‌ను వాడ‌డానికి బ‌దులుగా కుంకుడుకాయ‌ల‌ను వాడ‌డ‌మే మంచిది. దీని వ‌ల్ల జుట్టు ఆరోగ్యంగా ఉండ‌డ‌మే కాకుండా చుండ్రు, పేలు వంటి స‌మ‌స్య‌లు రాకుండా ఉంటాయి.

కుంకుడు కాయల్లోని ప‌ప్పును తిన‌డం వ‌ల్ల ఉబ్బ‌సం వ్యాధి త‌గ్గుతుంద‌ని కొంత‌మంది వైద్య నిపుణులు త‌మ ప‌రిశోధ‌న‌ల ద్వారా తెలియ‌జేస్తున్నారు. కుంకుడు గింజ‌లో ఉండే ప‌ప్పులోని ఔష‌ధ గుణాలు ఉబ్బ‌సం వ్యాధికి కార‌ణ‌మ‌య్యే బ్యాక్టీరియాను చంపి ఉబ్బ‌సాన్ని త‌గ్గిస్తాయ‌ని వారు తెలియ‌జేస్తున్నారు. కుంకుడు కాయ‌ల‌తోపాటు ఉబ్బ‌సాన్ని త‌గ్గించ‌డంలో వెల్లుల్లి ర‌సం కూడా అద్భుతంగా ప‌ని చేస్తుందట‌. అలాగే చ‌క్క‌ర కేళి అర‌టి పండులో గోమూత్రాన్ని క‌లుపుకుని తాగినా కూడా ఉబ్బ‌సం త‌గ్గుతుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.

Tags: asthmasoapberry nuts
D

D

Related Stories

Jonna Rotte

జొన్న రొట్టె తింటే ఎన్ని లాభాలో తెలుసా..?

by Admin
January 22, 2026
0

ప్రస్తుత కాలంలో చాలామంది చిన్న వయసులోనే అనేక అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు.దీనికి ప్రధాన కారణం వారు తినే ఆహారపు అలవాట్నలేని చెప్పవచ్చు. ఏది పడితే అది...

మీ కలలో ఇవి కనిపిస్తున్నాయా.. అయితే కోటీశ్వరులు అయినట్టే..!!

by Admin
January 19, 2026
0

మనకు కలలు కనడం అనేది సహజం. కొందరు పగటిపూట కలలు కంటే మరికొందరు రాత్రిపూట కలరు కంటారు. కలలు అనేవి ఒక్కొక్కరికి ఒక్కో విధంగా వస్తుంటాయి. మన...

ఈ 2 రోజులు తులసికి నీరు పోశారంటే ఆర్థిక నష్టాలే..!!

by Admin
January 19, 2026
0

హిందూ సాంప్రదాయం ప్రకారం చెట్లను కూడా పూజిస్తూ ఉంటారు. ముఖ్యంగా ప్రతి ఇంటి ముందు మొక్కలు నాటుతారు. దీనివల్ల ఇంటికి లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుందని భావిస్తారు. అలాంటి...

అరుంధతి పాత్రను మిస్ చేసుకున్న స్టార్ హీరోయిన్.. ఎవరంటే..?

by Admin
January 19, 2026
0

అదృష్టం ఎప్పుడు తలుపుతడుతుందో ఎవరికీ తెలియదు. ఒక్కోసారి ఆ అదృష్టాన్ని మనం స్వీకరించలేకపోయాక‌ ఆ తర్వాత చాలా బాధపడుతూ ఉంటాం. అలాగే ఇండస్ట్రీలో కూడా ఒకరి వద్దకు...

Next Post

మన చుట్టూ పరిసరాల్లో పెరిగే మొక్క ఇది.. కనిపిస్తే వదలొద్దు..

  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.