Writy.
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Get Started
Writy.
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Writy.
No Result
View All Result

Eggs In Fridge : కోడిగుడ్ల‌ను ఫ్రిజ్‌లో పెడుతున్నారా.. అయితే ఈ విష‌యాల‌ను త‌ప్ప‌క తెలుసుకోవాల్సిందే..

D by D
September 12, 2022
in వార్త‌లు, హెల్త్ టిప్స్
0
Share on FacebookShare on Twitter

Eggs In Fridge : కోడిగుడ్లు.. ఇవి ఎంత‌టి పౌష్టిక‌హారామో మ‌నంద‌రికీ తెలిసిందే. తల్లిపాల త‌రువాత అంత‌టి పౌష్టికాహారమైన‌వి కోడిగుడ్లే. వీటిలో మ‌న శ‌రీరారినికి అవ‌స‌ర‌మ‌య్యే ఎన్నో ర‌కాల పోష‌కాలు ఉంటాయి. వీటిని చాలా మంది ఇష్టంగా తింటారు. కోడిగుడ్ల‌ను తినే వారు మాత్రం ఈ విష‌యాల‌ను త‌ప్ప‌కుండా తెలుసుకోవాల్సిందే. కోడిగుడ్డులోని ప‌చ్చ‌సొన‌ను బ‌ట్టి అది పెట్టిన కోడి ఎలాంటి పౌష్టికాహారాన్ని తీసుకుందో ఇట్టే చెప్ప‌వ‌చ్చు.

గుడ్డు ప‌చ్చ‌సొన బాగా ప‌సుపు రంగులో ఉంటే ఆ కోడి ఆకుప‌చ్చ ఆహారాన్ని ఎక్కువ‌గా తీసుకుంద‌ని అర్థం. అలా కాకుండా గుడ్డు ప‌చ్చ‌సొన సాధార‌ణ ప‌సుపు రంగులో ఉంటే ఆ కోడి మొక్క‌జొన్న‌ల‌ను తీసుకుంద‌ని అర్థం. అలాగే మ‌నం కోడిగుడ్ల‌ను ఎక్కువ రోజులు ఫ్రిజ్ లో ఉంచి నిల్వ చేసుకుంటాం. ఫ్రిజ్ లో కోడిగుడ్ల‌ను నిల్వ చేసుకోవ‌డానికి ప్ర‌త్యేక స్థానం కూడా ఉంటుంది. కానీ ఫ్రిజ్ లో ఉంచిన గుడ్ల‌ను తినడం వ‌ల్ల అనారోగ్యాల పాల‌వుతామ‌ని నిపుణులు చెబుతున్నారు.

You might also like

Jonna Rotte

జొన్న రొట్టె తింటే ఎన్ని లాభాలో తెలుసా..?

January 22, 2026

మీ కలలో ఇవి కనిపిస్తున్నాయా.. అయితే కోటీశ్వరులు అయినట్టే..!!

January 19, 2026
Eggs In Fridge what you have to know about this matter
Eggs In Fridge

గుడ్ల‌ను ఫ్రిజ్ లో ఉంచ‌డం వ‌ల్ల అవి పాడ‌వ‌కుండా ఎక్కువ రోజులు ఉంటాయి. అంతేకాకుండా ఫ్రిజ్ లో నిల్వ చేయ‌డం వ‌ల్ల సాల్మ‌నెల్లా అభివృద్ధి చెంద‌కుండా ఉంటుంది. ఫ్రిజ్ లో నిల్వ చేసిన కోడిగుడ్డు తెల్ల‌సొన కంటే గ‌ది ఉష్ణోగ్ర‌త వ‌ద్ద నిల్వ చేసిన కోడిగుడ్డు తెల్ల‌సొన రుచిక‌రంగా ఉంటుంది. గ‌ది ఉష్ణోగ్ర‌త వ‌ద్ద నిల్వ చేసిన గుడ్ల కంటే ఫ్రిజ్ లో ఉంచిన గుడ్లు త్వ‌ర‌గా కుళ్లిపోతాయి. అలాగే ఫ్రిజ్ లో ఉంచిన గుడ్లు కొద్దిగా పుల్ల‌టి రుచిని కూడా క‌లిగి ఉంటాయి. క‌నుక గుడ్ల‌ను గ‌ది ఉష్ణోగ్ర‌త వ‌ద్ద నిల్వ చేయ‌డ‌మే మంచిది.

గ‌ది ఉష్ణోగ్ర‌త వ‌ద్ద నిల్వ చేసిన గుడ్ల‌ను.. ఫ్రిజ్ లో నిల్వ చేసిన గుడ్ల‌ను గ‌మ‌నించిన‌ప్పుడు ఫ్రిజ్ లో ఉంచిన గుడ్లు ఘ‌నీభ‌వనానికి గురి అయ్యి పెంకుపై బ్యాక్టీరియా అభివృద్ధి చెందే అవ‌కాశం ఉంటుంది. ఈ కార‌ణం చేత ఫ్రిజ్ లో నిల్వ చేసిన గుడ్ల‌ను తిన‌డం వ‌ల్ల అనారోగ్యాల బారిన ప‌డే అవ‌కాశం ఎక్కువ‌గా ఉంటుంది. గుడ్లు క్యూటిక‌ల్స్ ను క‌లిగి ఉంటాయి. తాజా గుడ్ల‌ను ఫ్రిజ్ లో ఉంచాల్సిన అవ‌స‌రం లేదు. ఎందుకంటే వీటిలో ఉండే క్యూటిక‌ల్స్ చెక్కుచెద‌ర‌కుండా ఉంటాయి.

అలాగే గ‌ది ఉష్ణోగ్ర‌త వ‌ద్ద నిల్వ చేసిన గుడ్ల‌పై అభివృద్ధి చెందే సాల్మొనెల్ల ఒక గుడ్డు నుండి మ‌రో గుడ్డుకు వ్యాప్తి చెందుతుంది. కానీ ఫ్రిజ్ లో ఉంచ‌డం వ‌ల్ల అలా జ‌ర‌గ‌కుండా ఉంటుంది. కోడిగుడ్ల‌ను ఫ్రిజ్ లో నిల్వ చేయ‌డం కొంత లాభ‌దాయ‌క‌మే అయినా కొంత మంచిది కాద‌నే చెప్ప‌వ‌చ్చు. తాజా గుడ్ల‌ను రెండు రోజుల లోప‌ల తిన‌డ‌మే మ‌న ఆరోగ్యానికి ఎంతో మంచిద‌ని నిపుణులు చెబుతున్నారు.

Tags: Eggs In Fridge
D

D

Related Stories

Jonna Rotte

జొన్న రొట్టె తింటే ఎన్ని లాభాలో తెలుసా..?

by Admin
January 22, 2026
0

ప్రస్తుత కాలంలో చాలామంది చిన్న వయసులోనే అనేక అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు.దీనికి ప్రధాన కారణం వారు తినే ఆహారపు అలవాట్నలేని చెప్పవచ్చు. ఏది పడితే అది...

మీ కలలో ఇవి కనిపిస్తున్నాయా.. అయితే కోటీశ్వరులు అయినట్టే..!!

by Admin
January 19, 2026
0

మనకు కలలు కనడం అనేది సహజం. కొందరు పగటిపూట కలలు కంటే మరికొందరు రాత్రిపూట కలరు కంటారు. కలలు అనేవి ఒక్కొక్కరికి ఒక్కో విధంగా వస్తుంటాయి. మన...

ఈ 2 రోజులు తులసికి నీరు పోశారంటే ఆర్థిక నష్టాలే..!!

by Admin
January 19, 2026
0

హిందూ సాంప్రదాయం ప్రకారం చెట్లను కూడా పూజిస్తూ ఉంటారు. ముఖ్యంగా ప్రతి ఇంటి ముందు మొక్కలు నాటుతారు. దీనివల్ల ఇంటికి లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుందని భావిస్తారు. అలాంటి...

అరుంధతి పాత్రను మిస్ చేసుకున్న స్టార్ హీరోయిన్.. ఎవరంటే..?

by Admin
January 19, 2026
0

అదృష్టం ఎప్పుడు తలుపుతడుతుందో ఎవరికీ తెలియదు. ఒక్కోసారి ఆ అదృష్టాన్ని మనం స్వీకరించలేకపోయాక‌ ఆ తర్వాత చాలా బాధపడుతూ ఉంటాం. అలాగే ఇండస్ట్రీలో కూడా ఒకరి వద్దకు...

Next Post

Sleep : ప‌డుకున్న వెంట‌నే గాఢ నిద్ర‌లోకి జారుకోవాలంటే ఇలా చేయాలి..!

  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.