Eggs In Fridge : ఫ్రిజ్‌లో నిల్వ చేసిన గుడ్లను తింటున్నారా.. అయితే ముందు ఇది చదవండి..!
Eggs In Fridge : సాధారణంగా చాలా మంది రోజూ వివిధ రకాల కూరలను చేసుకుని తింటుంటారు. అయితే ఏం కూర చేయాలో తోచనప్పుడు నాలుగు కోడిగుడ్లను పగలగొట్టి ఎగ్ ఫ్రై లేటా ఎగ్ టమాటా వంటివి చేసి తింటారు. ఎందుకంటే ఈ కూరలు రుచిగా ఉండడమే కాదు.. త్వరగా చేసుకోవచ్చు కూడా. అందుకనే బ్యాచిలర్స్ ఎప్పుడూ కోడిగుడ్డు కూరల వైపు మొగ్గు చూపుతుంటారు. అయితే కోడిగుడ్లను తెచ్చుకుని వండి తింటాం. కానీ వాటిని నిల్వ చేసే … Read more









