Writy.
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Get Started
Writy.
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Writy.
No Result
View All Result

Negative Energy : మీ ఇంట్లో దుష్ట‌శ‌క్తులు ఉన్నాయో.. లేదో.. ఇలా తెలుసుకోవ‌చ్చు.. ఏం చేయాలంటే..?

D by D
October 1, 2022
in ఆధ్యాత్మికం, వార్త‌లు
0
Share on FacebookShare on Twitter

Negative Energy : ఇంట్లో త‌ర‌చూ గొడ‌వ‌లు ప‌డ‌డం, తీవ్ర‌మైన ఒత్తిడి, ఆర్థిక ఇబ్బందులు, మాన‌సిక ప్రశాంత‌త లేక‌పోవ‌డం వంటి స‌మ‌స్య‌ల‌తో స‌త‌మ‌త‌మ‌య్యే వారు మ‌న‌లో చాలా మంది ఉండే ఉంటారు. ఎంత వెతికినా కూడా ఈ స‌మ‌స్య‌ల నుండి పరిష్కారం అనేది దొర‌క‌దు. దీంతో కుంటుంబ స‌భ్యుల మ‌ధ్య అపార్థాలు పెరిగిపోతాయి. ఎంత సంపాదించినా కూడా ఇంట్లో ధ‌నం నిల‌వ‌కుండా పోతుంది. ఇంట్లో ఉండే నెగెటివ్ ఎన‌ర్జీయే ఈ స‌మ‌స్య‌ల‌న్నింటికీ ప్ర‌ధాన కార‌ణ‌మ‌ని నిపుణులు చెబుతున్నారు. ఈ నెగెటివ్ ఎన‌ర్జీ ప్ర‌భావం కుంటుంబంలోని స‌భ్యులందరి మీద ఉంటుంది. ప్ర‌తికూల శ‌క్తుల ప్రభావంతో ఇంట్లోని వారికి మ‌న‌శ్శాంతి క‌రువవుతుంది.

ఇంట్లోని నెగెటివ్ ఎన‌ర్జీని చిన్న చిట్కా పాటించ‌డం వ‌ల్ల మ‌నం బ‌య‌ట‌కు పంపించ‌వ‌చ్చు. దీని కోసం పెయింటింగ్ అలాగే గీత‌లు లేకుండా పార‌ద‌ర్శ‌కంగా ఉండే ఒక గాజు గ్లాసును తీసుకోవాలి. ఈ గ్లాస్ మీద ఎటువంటి వేలిముద్ర‌లు కూడా ఉండ‌కూడ‌దు. అలాగే ఒక‌సారి ఉప‌యోగించిన దానిని రెండోసారి ఉప‌యోగించ‌కూడ‌దు. పార‌ద‌ర్శ‌కంగా ఉండే గాజు గ్లాస్ ను తీసుకుని దానిలో ఒక‌టో వంతు రాళ్ల ఉప్పును వేయాలి. త‌రువాత అందులోనే రెండు వంతుల వెనిగ‌ర్ ను పోయాలి. మిగ‌తా ఖాళీలో స్వ‌చ్ఛ‌మైన నీటిని పోయాలి. నీటిని నెమ్మ‌దిగా ఒక ప‌క్క నుండి గ్లాస్ లో ఉన్న ప‌దార్థాలు క‌ద‌ల‌కుండా పోయాలి. ఉప్పు, నీరు, వెనిగ‌ర్ పోసిన త‌రువాత గ్లాస్ ను క‌దిలించ‌కూడ‌దు.

You might also like

Jonna Rotte

జొన్న రొట్టె తింటే ఎన్ని లాభాలో తెలుసా..?

January 22, 2026

మీ కలలో ఇవి కనిపిస్తున్నాయా.. అయితే కోటీశ్వరులు అయినట్టే..!!

January 19, 2026
if you have Negative Energy in your house know how to find it
Negative Energy

ఈ గ్లాస్ ప్ర‌తికూల శ‌క్తి ప్ర‌భావం ఉంద‌ని భావించిన మూల‌న ఉంచాలి. ఈ గ్లాస్ ను 24 గంట‌ల పాటు ఎవ‌రికీ క‌న‌బ‌డ‌కుండా ఉంచాలి. ఇలా చేసిన మ‌రుస‌టి రోజూ నీటిని ప‌రిశీలించాలి. నీటిలో ఎలాంటి మార్పులు లేకుంటే ఇంట్లో ప్ర‌తికూల శక్తులు లేన‌ట్టు భావించాలి. ఒక‌వేళ ఆ నీరు ఆకుప‌చ్చ రంగులో లేదా గ్రే రంగులోకి మారినా లేదా మ‌చ్చ‌లు ఏర్ప‌డినా ఇంట్లో నెగెటివ్ ఎన‌ర్జీ ఉన్న‌ట్టు భావించాలి. ఆ ప్ర‌దేశం నుండి ఆ గ్లాస్ ను తొల‌గించి ఈ నీటిని సింక్ లో పార‌బోసి శుభ్రం చేయాలి.

ఇలా త‌ర‌చూ చేయ‌డం వ‌ల్ల ఇంట్లో నెగెటివ్ ఎన‌ర్జీ ప్ర‌భావం త‌గ్గుతుంది. అయితే చాలా మంది ఇంట్లో నెగెటివ్ ఎన‌ర్జీ ఎక్క‌డ ఉందో ఎలా క‌నుగొనాలి అనే సందేహ ప‌డుతుంటారు. అలాంట‌ప్పుడు ఇంట్లో త‌ల పైకెత్తి ఏదో ఒక మూల‌న చూస్తే నెగెటివ్ ఎన‌ర్జీ ఎక్క‌డ ఉందో మ‌న మ‌న‌సుకు ఇట్టే తెలిసిపోతుంద‌ని నిపుణులు చెబుతున్నారు. ఈ చిట్కాను పాటించ‌డం వ‌ల్ల ప్ర‌తికూల శ‌క్తుల ప్ర‌భావం త‌గ్గి స‌మ‌స్య‌ల నుండి బ‌య‌ట‌ప‌డ‌వ‌చ్చ‌ని నిపుణులు సూచిస్తున్నారు.

Tags: negative energy
D

D

Related Stories

Jonna Rotte

జొన్న రొట్టె తింటే ఎన్ని లాభాలో తెలుసా..?

by Admin
January 22, 2026
0

ప్రస్తుత కాలంలో చాలామంది చిన్న వయసులోనే అనేక అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు.దీనికి ప్రధాన కారణం వారు తినే ఆహారపు అలవాట్నలేని చెప్పవచ్చు. ఏది పడితే అది...

మీ కలలో ఇవి కనిపిస్తున్నాయా.. అయితే కోటీశ్వరులు అయినట్టే..!!

by Admin
January 19, 2026
0

మనకు కలలు కనడం అనేది సహజం. కొందరు పగటిపూట కలలు కంటే మరికొందరు రాత్రిపూట కలరు కంటారు. కలలు అనేవి ఒక్కొక్కరికి ఒక్కో విధంగా వస్తుంటాయి. మన...

ఈ 2 రోజులు తులసికి నీరు పోశారంటే ఆర్థిక నష్టాలే..!!

by Admin
January 19, 2026
0

హిందూ సాంప్రదాయం ప్రకారం చెట్లను కూడా పూజిస్తూ ఉంటారు. ముఖ్యంగా ప్రతి ఇంటి ముందు మొక్కలు నాటుతారు. దీనివల్ల ఇంటికి లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుందని భావిస్తారు. అలాంటి...

అరుంధతి పాత్రను మిస్ చేసుకున్న స్టార్ హీరోయిన్.. ఎవరంటే..?

by Admin
January 19, 2026
0

అదృష్టం ఎప్పుడు తలుపుతడుతుందో ఎవరికీ తెలియదు. ఒక్కోసారి ఆ అదృష్టాన్ని మనం స్వీకరించలేకపోయాక‌ ఆ తర్వాత చాలా బాధపడుతూ ఉంటాం. అలాగే ఇండస్ట్రీలో కూడా ఒకరి వద్దకు...

Next Post

Afternoon Sleep : మ‌ధ్యాహ్నం నిద్రించ‌డం మంచిదేనా..? ఏమైనా అన‌ర్థాలు క‌లుగుతాయా..?

  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.